మధుయాష్కీ గౌడ్ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏదైనా వ్యూహం ఉందా?

మంత్రివర్గ విస్తరణ ఎందుకు ఆలస్యం అవుతోంది? పీసీసీ చీఫ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారా? కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ తో స్పెషల్ ఇంటర్వ్యూ..

మధుయాష్కీ గౌడ్ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏదైనా వ్యూహం ఉందా?

Madhu Goud Yaskhi : తెలంగాణ ఉద్యమ కాలంలో కాంగ్రెస్ ఎంపీగా గట్టిగా గొంతు వినిపించిన నేత మధుయాష్కీ గౌడ్. ఎంపీగా పదేళ్ల పాటు ఓ వెలుగు వెలిగిన మధుయాష్కీ గౌడ్ ఇప్పుడు కాస్త సైలెంట్ అయ్యారు. పార్టీలో ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నా, పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఆయన కొంత మౌనంగానే ఉంటున్నారు. ఈ మౌనం వెనుక ఏమైనా వ్యూహం ఉందా?

కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాజిక సమతుల్యత లేదనే వాదనతో ఆయన ఏకీభవిస్తారా? మంత్రివర్గ విస్తరణ ఎందుకు ఆలస్యం అవుతోంది? పీసీసీ చీఫ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారా? కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ తో స్పెషల్ ఇంటర్వ్యూ.. ”వీకెండ్ విత్ మధుయాష్కీ”..

వీకెండ్ ఇంటర్వ్యూ విత్ మధుయాష్కీ..
* మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ ఎందుకు పడింది?
* కొత్త పీసీసీ ఖరారయ్యేది ఎప్పుడు?
* 6 నెలల కాంగ్రెస్ పాలనలో జరిగింది ఎంత? జరగాల్సింది ఎంత?
* వలసలను ప్రోత్సహించడం వెనుక వ్యూహమేంటి?

Also Read : ఏపీ, తెలంగాణ మధ్య విభజన పంచాయితీ తేలేనా? ఇన్నాళ్లు ఏం జరిగిందో తెలుసా?