IAS Transfers : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. జిల్లా కలెక్టర్లకు స్థానచలనం అయ్యింది. వెయిటింగ్ లో ఉన్న అధికారులకు కూడా పోస్టింగులు

Ias Transfers
IAS Transfers : తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. జిల్లా కలెక్టర్లకు స్థానచలనం అయ్యింది. వెయిటింగ్ లో ఉన్న అధికారులకు కూడా పోస్టింగులు ఇచ్చింది ప్రభుత్వం. ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 14 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది.
కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా జితిష్ వి పాటిల్
వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా కే నిఖిల
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా అనురాగ్ జయంతి
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా పి ఉదయ్ కుమార్
జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ గా వల్లూరు క్రాంతి
జనగామ జిల్లా కలెక్టర్ గా సీ హెచ్ శివలింగయ్య
వరంగల్ జిల్లా కలెక్టర్ గా బీ గోపి
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గా కే శశాంక
పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా అనితా రామచంద్రన్
పంచాయతీరాజ్ కమిషనర్ గా శరత్
పరిశ్రమల శాఖ డైరెక్టర్ గా కృష్ణభాస్కర్
వ్యవసాయశాఖ కార్యదర్శిగా రఘునంన్ రావు
యువజన సర్వీసుల డైరెక్టర్ గా వెంకటేశ్వర్లు
మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా అబ్దుల్ అజీమ్