Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో గెలుపెవరిది? సెఫాలజిస్ట్ సైదులు చేసిన కాంగ్రెస్‌ సర్వేలో ఏం తేలింది?

రేవంత్‌రెడ్డి పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు? బీఆర్‌ఎస్‌, బీజేపీలో ఎవరికి ఎడ్జ్‌ కనిపిస్తోంది? 

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో గెలుపెవరిది? సెఫాలజిస్ట్ సైదులు చేసిన కాంగ్రెస్‌ సర్వేలో ఏం తేలింది?

Updated On : September 20, 2025 / 8:13 PM IST

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో గెలుపెవరిది? కాంగ్రెస్‌ సర్వేలో ఎవరికి ఆధిక్యత ఉంది? రేవంత్‌రెడ్డి పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు? బీఆర్‌ఎస్‌, బీజేపీలో ఎవరికి ఎడ్జ్‌ కనిపిస్తోంది?

ఈ ఆసక్తికర అంశాలు సర్వేలో తేలాయి. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కోసం పేరిట సెఫాలజిస్ట్ సైదులు సర్వే చేశారు. ఈ వివరాలను 10టీవీకి తెలిపారు.

జూబ్లీహిల్స్‌లో మొత్తం 14 డివిజన్లు ఉన్నాయి. బోరబండ, బోరబండ బస్తీ, రహ్మత్‌నగర్, రహ్మత్‌నగర్ బస్తీ, ఎర్రగడ్డ, ఎర్రగడ్డ బస్తీ, శ్రీనగర్ కాలనీ, శ్రీనగర్ కాలనీ బస్తీ, షేక్‌పేట్, షేక్‌పేట్ బస్తీ, యూసుఫ్‌గూడ, యూసుఫ్‌గూడ బస్తీ, వెంగల్రావ్ నగర్, వెంగల్రావ్ నగర్ బస్తీలో సర్వే చేశారు.

సర్వే ఫలితాలు

ఓవరాల్‌ ఫలితాలు ఎలా ఉన్నాయి?

పూర్తి విశ్లేషణ