తెలంగాణలో పలువురు ఐపీఎస్ లకు పోస్టింగ్ లు

తెలంగాణలో పలువురు ఐపీఎస్ లకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ లు ఇచ్చింది. 2015, 2016, 2017 బ్యాచ్ కు చెందిన ఐదుగురు ఐపీఎస్ లకు పోస్టింగ్ లు ఇచ్చింది. ఈ మేరకు గురువారం (నవంబర్ 5, 2020)

తెలంగాణలో పలువురు ఐపీఎస్ లకు పోస్టింగ్ లు

Postings For Many Ips In Te

Updated On : December 6, 2021 / 1:29 PM IST

Postings for IPS : తెలంగాణలో పలువురు ఐపీఎస్ లకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ లు ఇచ్చింది. 2015, 2016, 2017 బ్యాచ్ కు చెందిన ఐదుగురు ఐపీఎస్ లకు పోస్టింగ్ లు ఇచ్చింది. ఈ మేరకు గురువారం (నవంబర్ 5, 2020) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆదిలాబాద్ ఏఎస్పీగా రాజేశ్ చంద్ర, మణుగూరు ఏఎస్పీగా శబరీష్, ఏటూరునాగారాం ఏఎస్పీగా గౌస్ ఆలం నియమితులయ్యారు. రామగుండం ఏఎస్పీగా శరత్ చంద్ర, భద్రాచలం ఏఎస్పీగా వినీత్ లను నియమించింది.