Petrol Bunks : లాక్ డౌన్ నుంచి పెట్రోల్ బంకులకు మినహాయింపు

తెలంగాణలో పెట్రోల్ బంకులను లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Petrol Bunks : లాక్ డౌన్ నుంచి పెట్రోల్ బంకులకు మినహాయింపు

Exemption To Petrol Bunk

Updated On : May 19, 2021 / 3:50 PM IST

Petrol Bunks : తెలంగాణలో పెట్రోల్ బంకులను లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అన్ని పెట్రోల్ బంకులు సాధారణ సమయాల్లో తెరిచి ఉంచేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ధాన్యం సేకరణ, మిల్లులకు రవాణా చేయడం వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని మినహాయింపు ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం జాతీయ రహదారుల వెంబడి ఉన్న పెట్రోల్‌ పంపులకు మాత్రమే లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉంది.