Tenth Exams Schedule: తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి..

Tenth Exams Schedule: తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

Representative image

Updated On : December 30, 2023 / 8:34 PM IST

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. ఇటీవలే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైన విషయం తెలిసిందే.

టెన్త్ పరీక్షల షెడ్యూల్..

  • 18న ఫస్ట్‌ లాంగ్వేజ్‌
  • 19న సెకండ్‌ లాంగ్వేజ్‌
  • 21న ఆంగ్లం
  • 23న గణితం
  • 26న సైన్స్‌ మొదటి పేపర్‌
  • 28న సైన్స్‌ రెండవ పేపర్‌
  • 30న సోషల్‌ స్టడీస్‌
  • 1, 2న ఒకేషనల్‌ కోర్సుల పరీక్షలు
Telangana Tenth Exams Schedule

Telangana Tenth Exams Schedule