KXIPvsMI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

గత మ్యాచ్ విజేతలుగా నిలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. ముంబై ఇండియన్స్ జట్లు పంజాబ్‌లోని మొహాలీ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. ఐపీఎల్‌లో భాగంగా జరుగుతోన్న 9వ మ్యాచ్‌లో విజయం కోసం ఇరు జట్లు తహతహలాడుతున్నాయి.
ముంబై ఇండియన్స్:
క్వింటన్ డికాక్(w), రోహిత్ శర్మ(c), సూర్యకుమార్ యాదవ్, యువరాజ్ సింగ్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, మయాంక్ మార్కండే, మిచెల్, బుమ్రా, లసిత్ మలింగ
పంజాబ్:
కేఎల్ రాహుల్(w), క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, సర్ఫరాజ్, డేవిడ్ మిల్లర్, మన్దీప్ సింగ్, హార్దస్, రవిచంద్రన్ అశ్విన్(c), మురుగన్ అశ్విన్, షమీ, ఆండ్రూ టై
Read Also : ఐపిఎల్-2019: నేడు రెండు మ్యాచ్‌లు.. గెలిచేదెవరు?