Ashwini Vaishnaw: హెలికాప్టర్ షాట్లతో అదరగొడుతున్న చిన్నారి.. మెచ్చుకున్న రైల్వే మంత్రి.. వైరల్ వీడియో
ఆ బాలిక ఎవరు, ఏంటి అనే వివరాలు తెలియకపోయినప్పటికీ.. తన బ్యాటింగ్ స్టైల్ మాత్రం చాలా మందికి నచ్చింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఆమె బ్యాటింగ్‌కు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఆ చిన్నారి ఆడుతున్న హెలికాప్టర్ షాట్స్ తన ఫేవరెట్ అని చెప్పాడు.

Ashwini Vaishnaw: క్రికెట్ గురించి తెలిసిన వారికి హెలికాప్టర్ షాట్ గురించి తెలిసే ఉంటుంది. భారత మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోని హెలికాప్టర్ షాట్స్‌కు క్రేజ్ తీసుకొచ్చాడు. బ్యాటింగ్‌లో ఈ షాట్స్ అంటే చాలా మందికి ఇష్టం. తాజాగా ఒక చిన్నారి హెలికాప్టర్ షాట్స్‌తో అదరగొడుతోంది.
Bandi Sanjay: బండి సంజయ్ తనయుడికి ఊరట.. యూనివర్సిటీ సస్పెన్షన్‌పై స్టే.. పరీక్షలకు అనుమతి
ఆ బాలిక ఎవరు, ఏంటి అనే వివరాలు తెలియకపోయినప్పటికీ.. తన బ్యాటింగ్ స్టైల్ మాత్రం చాలా మందికి నచ్చింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఆమె బ్యాటింగ్‌కు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఆ చిన్నారి ఆడుతున్న హెలికాప్టర్ షాట్స్ తన ఫేవరెట్ అని చెప్పాడు. ఆ చిన్నారి బ్యాటింగ్ చేస్తున్న వీడియోను అశ్విని వైష్ణవ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో చిన్నారి ఇండోర్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. వరుసగా వస్తున్న బంతుల్ని అద్భుతంగా ఆడుతోంది.
కాన్ఫిడెంట్‌గా, హెలికాప్టర్ షాట్స్ కూడా కొడుతున్న ఆ చిన్నారి బ్యాటింగ్ స్టైల్‌కు నెటిజన్లు కూడా ఫిదా అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరూ చిన్నారి బ్యాటింగ్ చూసి ఎంజాయ్ చేయండి.
My fav is the ‘helicopter shot’☄️
What’s your pick? pic.twitter.com/q33ctr0gnH— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) March 23, 2023