Gold Price Today : బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం, వెండి ధరలు..

తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం బంగారం ధర తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర ...

Gold Price Today : బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం, వెండి ధరలు..

Gold

Gold And Silver Price Today : దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ ధర రూ. 72,870కి చేరింది. కిలో వెండి ధర రూ. రూ.89వేలకు చేరింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

Gold

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం బంగారం ధర తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,800 కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.72,870.

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,950 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 73,020.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.66,800 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.72,870.
చెన్నైలో 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,800 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,870 వద్ద కొనసాగుతుంది.

Gold

వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా ఆదివారం వెండి ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.89,500 వద్దకు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ. 89,500.
కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో కిలో వెండి రూ. 84,500 వద్ద కొనసాగుతుంది.
బెంగళూరులో కిలో వెండి ధర రూ. 84,000 వద్ద కొనసాగుతుంది.

Gold

పైనపేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.