APCOB : ఆప్కాబ్‌లో 61 పోస్టులు.. నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌(ఆప్కాబ్‌)లో పోస్టులు భర్తీ చేయనున్నారు. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

APCOB : ఆప్కాబ్‌లో 61 పోస్టులు.. నోటిఫికేషన్‌ విడుదల

Apcob

APCOB : ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌(ఆప్కాబ్‌)లో పోస్టులు భర్తీ చేయనున్నారు. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 26 మేనేజర్‌ పోస్టులు, 35 స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అగస్టు 5వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. పూర్తి వివరాలను వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.
వెబ్ సైట్.. https://www.apcob.org/