RTC Driver Died : బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు..బస్సులోనే మృతి

బస్సు నడుపుతుండగా రవి అనే ఆర్టీసీ డ్రైవర్‌ కు గుండెపోటు వచ్చింది. తీవ్ర గుండెపోటు రావడంతో అతను బస్సులోనే మృతి చెందాడు. వెంటనే స్పందించిన ఓ ప్రయాణికుడు బస్సును కంట్రోల్‌ చేశాడు.

RTC Driver Died : బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు..బస్సులోనే మృతి

APSRTC driver dies : చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. బస్సు నడుపుతూ గుండెపోటుకు గురై ఆర్టీసీ డ్రైవర్‌ మృతి చెందాడు. ఏపీఎస్ఆర్టీసీ బస్సు మదనపల్లె నుంచి తిరుపతికి వెళ్తోంది. బస్సు నడుపుతుండగా రవి అనే ఆర్టీసీ డ్రైవర్‌ కు గుండెపోటు వచ్చింది. తీవ్ర గుండెపోటు రావడంతో అతను బస్సులోనే మృతి చెందాడు.

Tamil Nadu RTC Driver : 30 మంది ప్రాణాలు కాపాడి మృత్యు ఒడికి

వెంటనే స్పందించిన ఓ ప్రయాణికుడు బస్సును కంట్రోల్‌ చేశాడు. ఈ సమయంలో బస్సులో 69 మంది ప్రయాణికులు ఉన్నారు. పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారి అగరాల వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. అతని మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.