Chintamani Natakam : చింతామణి నాటకం నిషేధంపై కళాకారుల నిరసన
చింతామణి నాటక ప్రదర్శనపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ విజయనగరం కలెక్టరేట్ వద్ద రంగస్థల కళాకారులు నిరసన కార్యక్రమం చేపట్టారు.

Chintamani Natakam : ఒక సామాజిక వర్గం వారి మనోభావాలు కించపరుస్తోందనే కారణంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చింతామణి సాంఘిక నాటకం ప్రదర్శనపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే చింతామణి నాటక ప్రదర్శనపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ విజయనగరం కలెక్టరేట్ వద్ద రంగస్థల కళాకారులు నిరసన కార్యక్రమం చేపట్టారు.
చింతామణి నాటక ప్రదర్శన ద్వారా తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది కళాకారులు జీవనోపాధి పొందుతున్నారని, అటువంటి నాటకంపై నిషేధం విధించడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read : Minister Harish Rao:కరోనా బాధితులకు హోమ్ ఐసొలేషన్ కిట్లు: మంత్రి హరీష్ రావు
ఎక్కడైనా అశ్లీలం,అసభ్యత ఉంటే వాటిని తొలగిస్తామని, అంతేగాని నిషేధం విధిస్తే తమ ఉపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కళాకారులు కోరారు.
- Heavy Rains: చల్లటి కబురు.. దేశవ్యాప్తంగా వానలు
- ycp mlc driver death: వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ మృతి కేసు.. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
- PawanKalyan: ఏపీలో జనసేన మీటింగ్.. మధ్యలో కరెంట్ కట్!
- Andhra pradesh : వైసీపీ ఎమ్మెల్సీ కారులో యువకుడి మృతదేహం కలకలం.. కాకినాడలో టెన్షన్ టెన్షన్
- YCP Rajyasabha Candidates: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం జగన్
1COVID-19: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
2Strange Incident : భార్యతో శృంగారంలో పాల్గొన్న 10 నిమిషాలకే మతిమరుపు..ఐర్లాండ్ లో విచిత్ర సంఘటన
3monkeypox: ‘మంకీపాక్స్’.. మరో ‘కరోనా’ అవుతుందా?
4IPL 2022 Final: ఐపీఎల్ విజేతగా గుజరాత్ టైటాన్స్ నిలుస్తుందా.. సురేష్ రైనా ఎందుకలా అన్నాడంటే..
5Monkeypox : మంకీపాక్స్‌ను గుర్తించేందుకు ఆర్టీ-పీసీఆర్ కిట్
6Rajasthan : బావిలో దూకి ఇద్దరు పిల్లలతోపాటు ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్..మహిళల్లో ఇద్దరు గర్భిణులు
7IPL 2022 Final: నేడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ అంటే..
8Hyderabad : ఉద్యోగులకు HRA పెంపు
9PM KISAN: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. 31న రైతుల ఖాతాల్లోకి నగదు?
10Rain Forecast : మూడు రోజుల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
-
Thirumala : తిరుమలలో మూడు రోజులపాటు బ్రేక్ దర్శనాలు రద్దు
-
NBK108: బాలయ్య కోసం సీనియర్ హీరోయిన్..?
-
Don: 100 కోట్ల డాన్.. ఓటీటీలో వచ్చేది అప్పుడే!
-
Boy smokes Packet cigarettes: ‘రాకీ భాయ్’లా మారాలని ప్యాకెట్ సిగరెట్స్ కాల్చిన బాలుడు: ఆసుపత్రిపాలు
-
Salaar: పూర్తి యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిన సలార్
-
Fake Currency: దడ పుట్టిస్తున్న నకిలీ నోట్ల చలామణి: రూ.500 నోట్లలో 100 శాతం పెరిగాయన్న ఆర్బీఐ
-
Ram Pothineni: ఎట్టకేలకు ముగించేసిన వారియర్!
-
Neck Pain : మెడనొప్పితో బాధపడుతున్నారా! కారణాలు తెలుసా?