AP Governor: ఏపీ గవర్నర్‌కు అస్వస్థత.. విమానంలో హైదరాబాద్‌కు తరలింపు | Illness to AP Governor Biswabhusan Harichandan

AP Governor: ఏపీ గవర్నర్‌కు అస్వస్థత.. విమానంలో హైదరాబాద్‌కు తరలింపు

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‍కు అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు.

AP Governor: ఏపీ గవర్నర్‌కు అస్వస్థత.. విమానంలో హైదరాబాద్‌కు తరలింపు

Biswabhusan Harichandan: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‍కు అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది.

అయితే, స్వల్ప అస్వస్థతేనని అంటున్నారు గవర్నర్ బంగ్లా అధికారులు. వైద్యుల సలహా మేరకు మాత్రమే గచ్చిబౌలిలోని ఆస్పత్రికి వెళ్లినట్లు తెలుస్తుంది.

Kamalapuram: కమలాపురంలో వైసీపీదే హవా..

×