Ap Politics: నేడు పల్నాడు జిల్లాలో లోకేష్ పర్యటన.. అప్రమత్తమైన పోలీసులు
నేడు పల్నాడు జిల్లాలో టీడీపీ నేత నారా లోకేష్ పర్యటించనున్నారు. ఇటీవల హత్యకు గురైన కంచర్ల జల్లయ్య కుటుంబసభ్యుల్ని రావులాపురం గ్రామంకు వెళ్లి పరామర్శించనున్నారు.

Ap Politics: నేడు పల్నాడు జిల్లాలో టీడీపీ నేత నారా లోకేష్ పర్యటించనున్నారు. ఇటీవల హత్యకు గురైన కంచర్ల జల్లయ్య కుటుంబసభ్యుల్ని రావులాపురం గ్రామంకు వెళ్లి పరామర్శించనున్నారు. గుంటూరు జిల్లా చుట్టుగుంట సెంటర్, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, కారంపూడి, మీదుగా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం రావులాపురం గ్రామంకు లోకేష్ చేరుకుంటారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి రూ.25లక్షల ఆర్థిక సాయం అందజేస్తారు.
Nara Lokesh: చంద్రబాబు రాముడైతే.. జగన్ రాక్షసుడు: నారా లోకేష్
లోకేష్ పర్యటనలో పల్నాడులో టెన్షన్ వాతావరణం నెలకొంది. లోకేష్ కు భారీ స్థాయిలో స్వాగతం పలికేందుకు పల్నాడు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. యరపతినేని ఆధ్వర్యంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. అయితే లోకేష్ టూర్ సందర్భంగా ఎలాంటి ర్యాలీలు చేపట్టకూడదని పల్నాడు టీడీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
Anand Mahindra: కేటీఆర్.. మీరు అలాచేస్తే టాలీవుడ్ మిమ్మల్ని లాగేసుకుంటుంది..
పోలీసుల నోటీసుల పట్ల టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహించుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీ చేపట్టి తీరతామని పల్నాడు నేతలు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఒకవేళ టీడీపీ శ్రేణులు ర్యాలీలు చేపడితే లోకేష్ పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ర్యాలీ చేస్తే ప్రాణనష్టం, అల్లర్లు జరుగుతాయంటూ పోలీసులు నోటీసులు ఇవ్వడం పట్ల టీడీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ జల్లయ్య అంత్యక్రియలకు వెళ్లకుండా టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్న విషయం విధితమే.
- AP Politics : ఎమ్మెల్యే వేగుళ్ల వర్సెస్ ఎమ్మెల్సీ తోట మధ్య మాటల తూటాలు..
- Andhra-pradesh : నారా లోకేశ్ మీటింగ్ లో ప్రత్యక్షమైన వైసీపీ నేతలు వల్లభనేని వంశీ..కొడాలి నాని
- Pawan Kalyan Tweet : జనసైనికులు జాగ్రత్త.. హాట్ టాపిక్‌గా పవన్ కల్యాణ్ ట్వీట్
- Sajjala On Tenth Results : గతంలో కార్పొరేట్ సంస్థల అక్రమాలతో ఎక్కువ ఫలితాలు వచ్చేవి- టెన్త్ ఫలితాలపై సజ్జల
- Lakshmi Parvathi: టీడీపీకి చివరి రోజులు వచ్చేశాయి.. చంద్రబాబు నిస్సహాయ స్థితిలో ఉన్నారు
1Janasena Janavani : ప్రభుత్వాన్ని నిలదీసేలా.. జనసేన కొత్త కార్యక్రమం జనవాణి
2మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలు
3Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!
4Rajasthan : తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన అల్లుడితో అత్త ఎఫైర్, చివరికి…..!
5Gudivada Mahanadu : టీడీపీ గుడివాడ మినీ మహానాడు వాయిదా, టార్గెట్ కొడాలి నాని అంటున్న తమ్ముళ్లు
6New Labour Codes: 1 నుంచి కొత్త కార్మిక చట్టాల అమలు?.. వేతనం, పీఎఫ్, పనిగంటల్లో భారీ మార్పులు
7Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
8Mukesh Ambani : ముఖేశ్ అంబానీ రాజీనామా.. రిలయన్స్ జియో కొత్త చైర్మన్‌గా ఆకాశ్ అంబానీ
9Telangana: 30న పదో తరగతి పరీక్ష ఫలితాలు
10TRS Check For BJP : అట్లుంటది కేసీఆర్‌తోని.. బీజేపీకి టీఆర్ఎస్ చెక్.. సిటీలోని హోర్డింగ్స్, మెట్రో పిల్లర్స్ ముందే క్యాప్చర్
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి
-
Flying Hotel : ఎగిరే హోటల్..ఆకాశంలో తేలియాడుతూ భోజనం చేయొచ్చు!
-
Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్
-
Building Collapse : ముంబైలో కూలిన నాలుగు అంతస్తుల భవనం..ఒకరు మృతి
-
Rave Party : హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ..12మంది యువతీయువకుల అరెస్ట్