AP : ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎన్నిక
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికపై నోటిఫికేషన్ జారీ అయింది. వైపీపీకి చెందిన ఇషాక్ బాషా, దేవసాని చిన్నగోవిందరెడ్డి, పాలవలస విక్రాంత్ ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు ప్రకటించారు.

Ap Mlc
MLA quota MLC elections : ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికపై నోటిఫికేషన్ జారీ అయింది. వైపీపీకి చెందిన ఇషాక్ బాషా, దేవసాని చిన్న గోవిందరెడ్డి, పాలవలస విక్రాంత్ ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానధికారి కె.విజయానంద్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు.