Fight in Petrol Bunk: పెట్రోల్ బంక్ యజమానిపై కత్తితో దాడి చేసిన యువకుడు
సిబ్బందికి, యువకుడికి మధ్య తీవ్ర వివాదం తలెత్తగా..అక్కడే ఉన్న బంకు యజమాని గుర్రం బాబ్జి సర్ది చెప్పేందుకు ప్రయత్నించాడు. ఈక్రమంలో ఆ యువకుడు..బంకు యజమాని గుర్రం బాబ్జితోను గొడవ పడ్డాడు.

Fight in Petrol Bunk: పెట్రోల్ బంకులో పనిచేసే సిబ్బంది ఓ యువకుడిపై చూపిన అత్యుత్సాహం చివరకు..బంకు యజమాని ప్రాణాల మీదకు తెచ్చింది. పెట్రోల్ కొట్టించుకునేందుకు వచ్చిన యువకుడిపై బంకులోని సిబ్బంది గొడవపెట్టుకోగా..అడ్డుకోబోయిన యజమానిపై ఆ యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. గురువారం ఉదయం వెలుగులోకి వచ్చిన ఈఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి కోనసీమ జిల్లా అల్లవరం మండలం బెండమూర్లంక పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకునేందుకు ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై వచ్చాడు. పెట్రోల్ కొట్టే విషయమై యువకుడు, బంకు సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు.
సిబ్బందికి, యువకుడికి మధ్య తీవ్ర వివాదం తలెత్తగా..అక్కడే ఉన్న బంకు యజమాని గుర్రం బాబ్జి సర్ది చెప్పేందుకు ప్రయత్నించాడు. ఈక్రమంలో ఆ యువకుడు..బంకు యజమాని గుర్రం బాబ్జితోను గొడవ పడ్డాడు. దీంతో కక్ష కట్టిన యువకుడు ఇంటికి వెళ్లి కత్తితో తిరిగి వచ్చి పెట్రోల్ బంక్ యజమానిపై దాడికి పాల్పడ్డాడు. దాడి నుంచి తృటిలో తప్పించుకున్న యజమాని గుర్రం బాబ్జి..స్వల్ప గాయంతో బయటపడ్డాడు. దాడికి పాల్పడ్డ యువకుడు అల్లవరం మండలం తమ్మలపల్లికి చెందినవాడిగా గుర్తించి, యువకుడిపై అల్లవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు బంకు యజమాని బాబ్జి.
Also read:AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. ప్రధాన చర్చ ఆ అంశాలపైనే..
- Crime news: హైదరాబాద్ పరువు హత్య కేసులో పురోగతి..
- Child marriage: పుట్టిన రోజు వేడుక పేరుతో 12ఏళ్ల బాలిక పెళ్లికి యత్నం.. చాకచక్యంగా తప్పించుకున్న..
- Crime News: 30 రూపాయల కోసం కిరాణా దుకాణదారుడిని హత్యచేశారు..
- Red Sanders: ‘పుష్ప’ తరహాలో అరటి గెలల మాటున ఎర్ర చందనం తరలింపు
- Crime news: ఫేస్బుక్ ఫ్రెండ్‌తో ప్రియుడిని హత్యచేయించిన గృహిణి.. పట్టించిన నిఘానేత్రాలు
1Terrorist Attack: కాశ్మీర్లో కొనసాగుతున్న హింస: టీవీ నటిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
2Crude oil from Russia: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు కొనసాగించనున్న భారత్
3McDonald Customer: మెక్ డొనాల్డ్ కూల్ డ్రింక్‌లో చచ్చిన బల్లి: అవుట్లెట్ సీజ్
4VVS Laxman: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
5Ola S1 Pro: మరో వివాదంలో ఓలా స్కూటర్.. వినియోగదారుడి ట్వీట్
6CM KCR Karnataka tour: రేపు బెంగళూరుకు వెళ్లనున్న సీఎం కేసీఆర్
7TSRTC : హైదరాబాద్‌లో అర్ధరాత్రి పూట కూడా సిటీ బస్సు సర్వీసులు
8Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో 46 మంది అరెస్ట్-తానేటి వనిత
9Adipurush: మరోసారి నిరాశపరిచిన ఆదిపురుష్
10Bypoll Schedule: ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో అసెంబ్లీ స్థానానికి కూడా
-
Raviteja: మరో సినిమాకు రవితేజ పచ్చజెండా..?
-
BJP Supremacy: దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ బ్లూ ప్రింట్ సిద్ధం: పార్టీ ఉన్నత స్థాయి సమావేశం
-
Dark Circles : ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయ్!
-
Hair Whitening : జుట్టు తెల్లబడటానికి కారణాలు, నివారణకు సూచనలు
-
Modi in Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు
-
Basil : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తులసి!
-
Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్ను ఫిక్స్ చేసిన అనిల్..?
-
Anemia : రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం!