మహాశివరాత్రికి త్రిపురాంతకం లో కనపడే వింతపక్షి

మహాశివరాత్రికి త్రిపురాంతకం లో కనపడే వింతపక్షి

rare bird in tripurantakam temple in prakasam district : ప్రకాశం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం త్రిపురాంతకం లోని శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయం ఆవరణలో వింత పక్షి దర్శనం ఇచ్చింది. బుధవారం ఉదయం ఆలయ సిబ్బంది ఆలయాన్ని శుభ్రం చేస్తుండగా ఈ పక్షి కనిపించింది. ఈ పక్షి ఆకారం చూడడానికి వింతగా ఉంది. ఈ పక్షి పేరు పాల పక్షి. ఇది ప్రతి మహాశివరాత్రి ముందు ఆలయానికి వస్తుంటుందని ఆలయ ప్రధాన అర్చకులు విశ్వంశర్మ గారు వివరణ ఇచ్చారు.