Tirumala Temple: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగష్టు నెల కోటా రేపు విడుదల
మే 24న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల చేయనున్నారని భక్తులు గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Tirumala Temple: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. ఆగస్టు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను మే 24న మంగళవారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈమేరకు తి.తి.దే. ప్రజాసంబంధాల అధికారి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మే 24న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల చేయనున్నారని భక్తులు గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. అదేవిధంగా, ఆగస్టు నెలలో నిర్వహించే సుప్రభాతం, తోమాల, అర్చన, జులై నెలలో నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవ టికెట్లను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
Other Stories:KTM RC390: కేటీఎం ఆర్సీ 390 2022 మోడల్ని విడుదల చేసిన బజాజ్
మే 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులు బుకింగ్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మే 26వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఆన్లైన్ డిప్ తీసి సేవా టికెట్లు పొందిన వారికి సమాచారం అందిస్తామని టీటీడీ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. భక్తులు ఆన్లైన్లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లు పొందాల్సి ఉంటుంది. కాగా, జులై, ఆగస్టు నెలల్లో నిర్వహించే వర్చువల్ కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్ల బుకింగ్ మే 25వ తేదీ ఉదయం 9 గంటల నుండి మొదలవుతుందని టీటీడీ తెలిపింది.
- Tirumala Temple: శ్రీవారి మెట్టు మార్గం పునఃప్రారంభం: మే 5 నుంచి భక్తులకు అనుమతి
- Tirumala: తిరుమలలో ఈనెల విశేష ఉత్సవాలివే
- Tirumala : మెట్టు మార్గం త్వరలో రెడీ.. భక్తులకు అనుమతి ఎప్పటి నుంచి అంటే
- Tirumala Temple: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ: శ్రీవారి దర్శనానికి 25 గంటల సమయం
- Minister RK Roja: నాది, బాలకృష్ణతో సక్సెస్ ఫుల్ కాంబినేషన్: మంత్రి ఆర్.కె.రోజా
1YS Jagan Mohan Reddy : ఏపీ సీఎం జగన్ కడప టూర్లో స్వల్ప మార్పులు ?
2Hayathnagar : హైదరాబాద్ శివారులో దోపిడీ దొంగల బీభత్సం
3Bihar Professor: స్టూడెంట్లు లేరని 33 నెలల జీతం వెనక్కిచ్చిన ప్రొఫెసర్
4COVID: దేశంలో భారీగా పెరిగిన రోజువారీ కరోనా కేసులు
5Maharashtra: మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఇంటి వద్ద భారీగా నిలిచిన వర్షపు నీరు
6Cooking Oil Price : వంటనూనెల ధరలను తగ్గించండి-కేంద్రం ఆదేశం
7COVID-19: భారత్ సహా పలు దేశాల్లో బీఏ.2.75 వ్యాప్తి
8YSRCP Plenary : వైఎస్సార్ సీపీ ప్లీనరీ సందర్భంగా 9న ట్రాఫిక్ మళ్లింపు
9Trending Words: ట్రెండింగ్‌లోని ఇంగ్లీష్ పదాలు.. మీకు తెలుసా
10salman khan: ‘నీకూ అదే గతి పడుతుంది’.. అంటూ సల్మాన్ న్యాయవాదికి బెదిరింపు లేఖ
-
Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్.. మరో ఇద్దరు దక్షిణాది వారికి చోటు
-
Nagarjuna: ఎలక్ట్రిఫైయింగ్ అప్డేట్తో వస్తున్న ‘ది ఘోస్ట్’!
-
ICC Test Rankings : టాప్ 10లో చోటు కోల్పోయిన కోహ్లీ.. ఆరేళ్లలో ఇదే ఫస్ట్ టైం..!
-
MacBook Air M2 : అదిరే ఫీచర్లతో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2.. ప్రీ-ఆర్డర్లు ఎప్పుటినుంచంటే?
-
Agent: ఏజెంట్‌ను మళ్లీ వెనక్కి నెడుతున్నారా..?
-
Liger: లైగర్ @ 50 డేస్.. సందడి షురూ చేసిన పూరీ
-
Samsung Galaxy M13 : శాంసంగ్ గెలాక్సీ M13 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Sohail: లక్కీ లక్ష్మణ్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!