Home » Author »Bharath Reddy
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుండి బంగారు కడ్డీలు (గోల్డ్ బార్లు) భారత్ లోకి, భారతదేశం నుండి ఆభరణాలు ఎగుమతికి సంబంధించి భారత్ - యూఏఈ మధ్య కీలక ఒప్పందం కుదిరింది.
బాలికను చూసి ఆ గ్రామస్తులంతా చెప్పలేని సంతోషంతో తిరిగి అభివాదం చేశారు. ఇది బీహార్లోని డబ్ టోల్ గ్రామంలో గురువారం నాడు చోటుచేసుకున్న ఓ అపురూప దృశ్యం.
పార్టీలో తనపై కోవర్ట్ ముద్ర వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగ్గారెడ్డి.. పలు విషయాలను పేర్కొంటూ కాంగ్రెస్ అధిష్టానానికి లేఖరాశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి లేఖరాశారు జగ్గారెడ్డి.
జగనన్న ఇళ్ల నిర్మాణాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ శుక్రవారం అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు
బప్పి లహరి.. మృతికి అసలు కారణం అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) అనే రుగ్మతగా వైద్యులు తేల్చారు. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా కారణంగా గుండె ఆగి బప్పి లహరి మృతి చెందారు
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంపై ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ స్పందిస్తూ..అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల ఉద్యోగులు కార్యాలయాలకు రావాలని పిలుపునిచ్చారు.
ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు శ్రీశైల మల్లికార్జున స్వామి వారి లింగ స్పర్శదర్శనభాగ్యాన్ని భక్తులకు కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటనలో వివరించారు.
ఏపీ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
కస్టమర్ సర్వీస్ విభాగంలోనూ, సాంకేతికతను వినియోగించుకోవడంలోనూ ఎయిర్ ఇండియాను అత్యుత్తమ విమానయాన సంస్థగా తీర్చిదిద్దుతామని ఆయన వివరించారు
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా పరిస్థితులపై అధికారులు సమీక్షలు చేపట్టాలని జాతీయ ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ సూచించారు
"ఏదో ఒక రోజు పంజాబ్ కు సీఎం అవుతానని, కాని పక్షంలో పంజాబ్ ను విడదీసి ప్రత్యేక ఖలిస్థాన్ దేశానికి ప్రధాని అవుతానని" కేజ్రీవాల్ గతంలో తనతో అన్నాడని కుమార్ విశ్వాస్ అన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ ను ఉగ్రవాదులతో పోల్చుతూ రాహుల్ గాంధీ చురకలు అంటించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే పెద్దారెడ్డి తండ్రి కేతిరెడ్డి రామిరెడ్డి విగ్రహం ఏర్పాటుపై స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన స్టైల్ లో సెటైర్లు వేశారు.
చైనా ఫోన్ తయారీ సంస్థ హువావేకి చెందిన భారత కార్యాలయాల్లో ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు చేపట్టారు.
"క్వాడ్ లేదా క్వాడ్రిలేటర్ సెక్యూరిటీ డైలాగ్" కూటమిని భారత దేశం ముందుండి నడిపిస్తుందని అమెరికా శ్వేతసౌథం వర్గాలు ప్రశంసించాయి.
"సర్జికల్ స్ట్రైక్స్" పై నిజాలు బయటపెట్టాలంటూ సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలపై కిషన్ రెడ్డి స్పందించారు. కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. ప్రత్యేక హోదాను సాధించడంలో ప్రాంతీయ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయి
రాజస్థాన్ లో మంగళవారం తెల్లవారు జామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో నలుగురు పోలీసు సిబ్బంది సహా ఒక నిందితుడు మృతి చెందారు
ప్రముఖ డిజిటల్ కంటెంట్ సంస్థ, ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత "గ్లాన్స్(glance)"లో జియో సంస్థ రూ.1500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.
కెనడా దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా చెలరేగుతున్న నిరసనలను అణిచివేసేందుకు ఆదేశ ప్రధాని జస్టిన్ ట్రూడో "ఎమర్జెన్సీ చట్టాలను" ప్రయోగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.