Home » Author »Bharath Reddy
భారత విదేశాంగశాఖ మంత్రి జయశంకర్ స్పందిస్తూ.. చిన్న దేశాలపై చైనా "అప్పుల ఉచ్చు" బిగుస్తుందని హెచ్చరించారు.
ఆన్ లైన్ ద్వారా రూ.200ల శీఘ్ర దర్శన టికెట్లు, రూ.500ల అతి శీఘ్ర దర్శన టికెట్లు అదే విధంగా ఉచిత సర్వదర్శన టికెట్లు కూడా భక్తులకు అందుబాటులో ఉంటాయని ఆలయ అధికారులు వెల్లడించారు
ఈ 21వ శతాబ్దంలో భారత దేశ అభివృద్ధికి ఈశాన్య రాష్ట్రాలు చోదక శక్తిలా పనిచేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
అధికార పార్టీ నేతలం మాకు మీరు ఎదురు చెప్తారా అంటూ మద్యం సేవించి పోలీసులు పై తిరగబడ్డాడు ఓ వైసీపీ నేత. విశాఖ జిల్లా మాకవరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది ఈ ఘటన
రాష్ట్రంలో గృహ నిర్మాణాలపై మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే వేదికపైకి వచ్చి మాట్లాడాలని సోమువీర్రాజు అన్నారు
ప్రజలు చూస్తుండగానే ఒక హెలికాప్టర్ అమాంతం సముద్రం ఒడ్డున కుప్పకూలిన అమెరికాలోని మియామీ నగరంలో చోటుచేసుకుంది.
యూనివర్సిటీ హాస్టల్లో ఉంటున్న పీజీ విద్యార్థులను హాస్టల్ సిబ్బంది.. బయటకు నెట్టివేశారు. మెస్చార్జీల బకాయిలు చెల్లించనందుకే విద్యార్థులను బయటకు పంపినట్లు చెబుతున్న హాస్టల్ సిబ్బంది
రాజు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు మేరకు ప్రేమ వ్యవహారమే కానిస్టేబుల్ ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
కెనడా దేశంలో ట్రక్ డ్రైవర్లకు కరోనా వ్యాక్సిన్ తప్పనిసరి చేయడంపై.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెలరేగిన "ఫ్రీడమ్ కాన్వాయ్" నిరసనలు మరింత సంక్లిష్టంగా తయారౌతున్నాయి
థానే, పాల్గర్ జిల్లాల్లో ఇటీవల బర్డ్ ఫ్లూ సోకి వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఏవియన్ ఇన్ఫ్లుఎంజా కారణంగా అవి మృతి చెందినట్లు నిర్ధారించారు.
భారత్ నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు ఆంక్షలు సడలిస్తూ యూఏఈ, సింగపూర్ దేశాలు పలు సూచనలు చేసాయి.
మూడో దశలో భాగంగా మొత్తం 16 జిల్లాలోని 59 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 627 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లోనూ సాధ్యంకాని ఘనత కేవలం భారత్ లోనే సాధ్యమైందని, దేశ ప్రజల సహకారం, ప్రధాని మోదీ యొక్క కృషితోనే ఇది సాధ్యమైందని మాండవీయ అన్నారు
ముంబై బయలుదేరిన సీఎం కేసీఆర్.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిసి..పలు అంశాలపైనా చర్చించనున్నారు
ఒక గదిలో రెండు గంటలు పాటు చిరుతపులితో గడిపింది ఓ బాలిక. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..ఎంతో చాకచక్యంగా వ్యవహరించి తన ప్రాణాలను తానే కాపాడుకుంది
బెలారస్తో కలిసి సైనిక ప్రయోగాలు నిర్వహిస్తున్న రష్యా.. అందులో భాగంగా హైపర్సోనిక్, క్రూయిజ్ మరియు అణు సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది.
నిఘావర్గాల అనుమానాన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర హోంశాఖ.. విశ్వాస్ కు అపాయం ఉన్న మాట వాస్తవమేనని తేల్చింది. దీంతో ఆయనకు.. సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత కల్పించాలని నిర్ణయించారు
కరోనా, ఓమిక్రాన్ రూపంలో మూడో దశలోనూ అమెరికాను అతలాకుతలం చేసింది. దీంతో దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని మరికొన్ని రోజుల పాటు పొడిగించాలని దేశాధ్యక్షుడు బైడెన్ నిర్ణయం తీసుకున్నారు
వన దేవతలు సమ్మక్క సారలమ్మలను అతి పెద్ద గిరిజన జాతర మేడారంలో దర్శించుకుని, మొక్కులు చెల్లించుకోవడం సంతోషంగా ఉందని" అన్నారు
తాలిబన్ కబంద హస్తాల్లో చిక్కుకున్న అఫ్గాన్ నుంచి సిక్కులు, హిందువులను సురక్షితంగా భారత్కు తీసుకురావటంపై.. అఫ్గాన్ సిక్కు ప్రముఖులు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.