Home » Author »Bharath Reddy
యుక్రెయిన్ లో చిక్కుకున్న తమ పిల్లల కోసం భారత్ లోని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. కొందరు అక్రమార్కులు ఇదే అదునుగా భావించి ఆ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు
యుద్ధాన్ని ఆపాలంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ కాళ్ళు పట్టుకుని జెలెన్స్కీ(యుక్రెయిన్ అధ్యక్షుడు) క్షమాపణ కోరాలని చెచెన్ నాయకుడు రంజాన్ కాడిరోవ్ హితవు పలికారు.
వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలు, చేపడుతున్న ప్రాజెక్టుల్లో శిఖర భాగం నిధులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి వస్తున్నవేనని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు
అయ్యన్న రాజమండ్రిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఈ విషయాన్ని పోలీసులకు తెలిపినా వారు రెండు రోజుల నుంచి మా ఇంటి వద్దనే తిష్ట వేశారని రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు
విజయవాడ నగరంలో పవన్ అభిమానులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. భీమ్లానాయక్ సినిమా బెనిఫిట్ షోకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు.
చిమ్మచీకటిలో ఇంకా సూర్యోదయాన్ని కూడా చూడని యుక్రెయిన్ ప్రజలు.. రష్యా సైనికుల బాంబు దాడులతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బికెక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే ఉండిపోయారు
శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న.. తిరుమల కొండ కింద, ఏడుకొండల వాడి పాదాల చెంత వొదిగియున్న తిరుపతి నగరం.. నేడు 892వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది.
పవన్ సినిమా విడుదల సందర్భంగా ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ కు సెలవు. ఫేక్ ప్రచారం నమ్మవద్దంటూ కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులకు సూచించారు.
యుక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఈక్రమంలో ఇంకా యుక్రెయిన్ లోనే ఉన్న భారత పౌరుల భద్రతపై స్వదేశంలో ఆందోళన వ్యక్తం అవుతుంది.
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో..తమ సబ్ బ్రాండ్ ఐక్యూ నుంచి మూడు కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లను బుధవారం భారత్ లో విడుదల చేసింది.
టెక్నాలజీ దిగ్గజం గూగుల్..అనూహ్య నిర్ణయం తీసుకుంది. కార్యాలయానికి వచ్చి పనిచేసే తమ ఉద్యోగులకు "వ్యాక్సిన్ తప్పనిసరి" నిబంధనను ఎత్తివేస్తు నిర్ణయం తీసుకుంది.
నకిలీ బస్ పాసులు సృష్టించి.. భారీగా ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్న ఇద్దరు వ్యక్తులను హుస్నాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
దేశంతో పాటు అంతర్జాతీయంగా రాజకీయ దుమారానికి కారణమై, ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య.. ఫ్రాన్స్-భారత్ మధ్య కుదిరిన రాఫెల్ ఒప్పంద ప్రాజెక్టును ఎట్టకేలకు విజయవంతంగా పూర్తి చేసింది ఫ్రాన్స్
తెలంగాణ ద్రోహులను చేరదిస్తున్న కేసీఆర్..తెలంగాణ ఉద్యమ చరిత్రను కనుమరుగు చేయాలని చూస్తున్నారని విమర్శించారు.
నర్సీపట్నంలో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడికి నోటీసులు ఇచ్చేందుకు ఇతర జిల్లా పోలీసులు రావడంపై స్పందించిన నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు
అనంతపురం జిల్లాలో రహదారులు రక్తమోడుతున్నాయి. జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు అటు వాహనదారులను ఇటు జిల్లా వాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
హైదరాబాద్ మహానగర పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పోలీసులకు చిక్కిన వాహనదారులకు ఊరట కలిగించేలా నాంపల్లి స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్ట్ తీర్పు వెలువరించింది.
గోరక్షకులపై.. దుండగులు కత్తులతో దాడి చేసిన ఘటనలో నిందితులను శిక్షించాలంటూ హిందూ సంఘాలు, బీజేపీ నేతలు స్థానిక హనుమాన్ ఆలయం వద్ద నిరసనకు దిగగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
యుక్రెయిన్ ను ఆక్రమించుకుని రష్యా తన సామ్రాజ్యాన్ని తిరిగి పునర్నిర్మించాలనుకుంటున్నట్లు వచ్చిన ఊహాగానాలను ఆదేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఖండించారు.
నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రపతిగా పోటీ చేస్తున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదని కొట్టిపారేశారు.