Home » Author »chvmurthy
హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని క్యూబా డ్రైవిన్ ఫుడ్ కోర్ట్‌లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు ఇస్తానని పలువురిని నమ్మించి 13 కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోక నిందితుడు పరారీలో ఉన్నాడు.
తిరుపతి సమీపంలోని శ్రీనివాసమంగాపురంలో వేంచేసియున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 30వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో నిన్న జరిగిన టైలర్ కన్హయ్య హత్య కేసులో అరెస్టైన నిందితుడు రియాజ్ అఖ్తరీకి అనుమానిత ఉగ్రవాద సంస్ధలతో సంబంధాలున్నట్లు ఎన్ఐఏ అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.
మనుషుల్లో కామవాంఛ ఎలా ఉందో ఈ ఘటన చూస్తే అర్ధం అవుతుంది. మహారాష్ట్రలోని థానేలో నివసించే అరవై ఏళ్ళ వృధ్దుడు రెండేళ్లుగా ఆడకుక్కపై లైంగిక దాడి చేస్తున్నాడు.
కొంతమంది సినిమాలు చూసి ఇన్స్పిరేషన్ పొందుతూ ఉంటారు. అవి మంచి జరిగితే పర్వాలేదు వాటివల్ల నష్టం జరిగితేనే ఇబ్బంది. సంగారెడ్డి జిల్లాలో కదులుతున్న ఆటోపై ఎక్కి పుష్ప సినిమాలో డైలాగ్ లు చెప్పిన ఆటోడ్రైవర్ కు పోలీసులు ఫైన్ విధించారు.
అమెరికా లోని సెయింట్ లూయిస్ నగరంలో ఉన్న ది హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్ లో భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున శ్రీవారి కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో మే 14న జరిగిన ఉపాధ్యాయుడి హత్య కేసును పోలీసులు చేధించారు.
సమాజంలో నీతి నియమాలు, కట్టుబాట్లు అన్నీదూరమై పోతున్నాయి. క్షణికమైన సుఖాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో గల ఎస్బీఐలో భారీగా నగదు అవకతవకలు జరిగిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.
సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రెస్‌క్లబ్ లో ఈ రోజు ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మావోయిస్టు పార్టీ దళ కమాండర్ వంతల రామకృష్ణ ను విశాఖ రేంజ్ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు.
తెలంగాణలో ఈరోజు కొత్తగా 477 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు రోజుల పాటు సతీ సమేతంగా పారిస్ పర్యటనకు వెళుతున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్ధానిక ఏఎస్సార్ పార్కులో ఏర్పాటు చేస్తున్న 30 అఢుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారు.
ఉత్తర ప్రదేశ్‌లోని ఒక మహిళా ఎస్సై... వ్యభిచారం కేసులో పట్టుబడ్డ వ్యాపారస్తులను వదిలిపెట్టటానికి లక్షలాది రూపాయలు డిమాండ్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.
ప్రముఖ మలయాళ నటుడు ఎన్డీ ప్రసాద్(43) ఆత్మహత్య చేసుకున్నారు.
రెండు రోజుల క్రితం తాండూరు నుంచి వెళ్లిపోయిన వికారాబాద్ జిల్లా బీఎస్పీ నాయకుడు దౌరిశెట్టి సత్యమూర్తి.... అతని ఇద్దరు పిల్లల ఆచూకీ లభ్యమయ్యింది.
రాజస్ధాన్ లో లేడీ సింగంగా పేరుపొందిన పోలీసు సబ్ ఇనస్పెక్టర్ సీమ జఖర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్మగ్లర్లు పారిపోవటానికి ఆమె సహకరించారనే ఆరోపణలతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ఈ రోజు కోర్టులో ప్రవేశ పెట్టారు.
సెప్టెంబరు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఆన్లైన్ లో జూన్ 27న టీటీడీ విడుదల చేయనుంది.
సంసారంలో గొడవలు ఏవో ఒకటి వస్తుంటాయి వాటిని అందరూ సర్దుకుపోతుంటారు. సర్దుకు పోలేని వారు రోజూ గొడవలు పడుతూ ఉంటారు.