Home » Author »chvmurthy
యుక్రెయిన్‌ను పిచ్చుక అనుకున్నాడు.. తన సైనిక బలంతో ఆక్రమించుకుకోవడం చాలా తేలిక అనుకున్నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. కానీ, జరిగింది వేరు.
యుక్రెయిన్, రష్యా యుద్ధం పుణ్యమా అని వంట నూనెల ధరలు మండుతున్నాయి. ఇప్పటికే ఆల్ టైం హైకి చేరాయి వంట నూనెల ధరలు. రానున్న కాలంలో వంటనూనెలకు తీవ్ర కొరత ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి
తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లారు మంత్రి కేటీఆర్. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వివరించనున్నారు.
క్లాస్ రూమ్ లో తనను తక్కువ చేసిన ఉపాధ్యాయురాలిపై పగ పెంచుకున్న ఒక విద్యార్ధి 30 ఏళ్ల తర్వాత ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. 16 నెలలుగా కేసు కొలిక్కిరాలేదు,
తెలంగాణ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులలో చిల్లర సమస్యకు తెర పడింది.
టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా పెగాసస్ సాప్ట్ వేర్ కొనుగోలు చేసిందని వస్తున్న వ్యాఖ్యలను టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, అప్పటి ఐటీ శాఖమంత్రి నారాలోకేష్ ఖండించారు.
సమాజంలో కట్టుబాట్లు సాంప్రదాయాలు దాదాపు కనుమరుగై పోతున్నాయి. పెళ్లైన నెల రోజులకే భార్య భర్తకు షాకిచ్చింది. తాళి కట్టిన భర్తను వదిలి ప్రియుడ్ని పెళ్లి చేసుకున్న ఘటన తమిళనాడులో
సోషల్ మీడియాలో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడాలని వేధిస్తున్న యువకుడిని రాచకొండ సైబరాబాద్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
కోతులొస్తున్నాయని, వాటిని బెదిరించటానికి ఎయిర్ గన్ కొన్నారు. కానీ, దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టలేదు. కొంగలను కొట్టేందుకు వాడారు.. కానీ దాన్ని అన్లోడ్ చేయలేదు.
హోలీ పండుగ రోజు అందరూ రంగు నీళ్లు ఒకళ్ల మీద ఒకళ్లు జల్లుకుంటూ ఆనందోత్సాహలతో మునిగి తేలుతారు. కానీ ఒక చోట మాత్రం చెప్పులతో కొట్టకుంటారు. అదెక్కడో తెలుసా... బీహార్ లోని పాట్నాలో.
హమ్మయ్యా..! కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది.. అని అనుకునేలోపే.. రూపు మార్చుకొని మళ్లీ పంజా విసురుతోంది.
వైద్య ఆరోగ్య శాఖలో భర్తీలను త్వరలో భర్తీ చేస్తామని ఆ శాఖమంత్రి హరీష్ రావు చెప్పారు. ఈరోజు ఆయన మంత్రులు మహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి...
రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతం చేసేందుకు వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం చేశామని ప్రజారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
హనుమకొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గర్భిణిగా ఉన్న బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య చేసుకుంది. కేయూ పోలీసు స్టేషన్ పరిధిలో బ్యాంక్ కాలనీలో నివసించే అనూష బ్యాంక్ మేనేజర్ గా పని చేస్
కడపలో విషాదం చోటు చేసుకుంది. మెడలో గొలుసు తెంచుకుపోయే క్రమంలో... మహిళ చేతిలోని పసి కందు కిందపడి కన్నుమూసిన ఘటన జరిగింది.
పాఠాలు చెప్పాల్సిన గురువులు వక్ర బుధ్ధితో పని చేస్తున్నారు. మహిళలు ఆడపిల్లలు అంటే ఎక్కడైనా చిన్నచూపే. చదువుకోటానికి వచ్చిన విద్యార్ధినులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న కాలేజ్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే 111 జీవో రద్దు చేస్తామని ప్రకటించింది. ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక రాగానే జీవోను క్యాన్సిల్ చేస్తామని చెప్పింది.
సంగం డైరీ చైర్మన్‌గా ఇక నుంచి ఎవరు ఉంటారో వారే డీవీసీ(ధూళిపాళ వీరయ్యచౌదరి)ట్రస్ట్ బాధ్యతలు కూడా చూసుకుంటారని టీడీపీ నాయకుడు ధూళిపాళ నరేంద్ర చెప్పారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై లో ఈనెలలో జరిగే పౌర్ణమి గిరి ప్రదక్షిణకు కలెక్టర్ అనుమతి ఇచ్చారు. కరోనా వైరస్ కారణంగా గత రెండేళ్లుగా నిషేధం విధించటంతో భక్తులు నిరాశకు లోనయ్యారు.
పెళ్లి గ్రాండ్‌గా జరుపు కోవాలనుకుని ఒక ప్రబుధ్దుడు తాను పని చేస్తున్న బ్యాంకులోనే చోరీ చేసి పోలీసులకు దొరికిపోయిన ఘటన కర్నాటకలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకుంది.