Home » Author »chvmurthy
ఒంటరి మహిళలపై దాడి చేసి హతమార్చిన వాళ్లను చూసాం. తుపాకీ పుచ్చుకుని దాడులు జరిపే వాళ్ళను చూశాం... మా ప్రాంతానికి ఎందుకు వచ్చావని అడిగి హత్య చేసే వారిని కొందరిని చూశాం ...కానీ న్యూయా
తెలంగాణలో కాంగ్రెస్ మార్క్ రాజకీయం మళ్లీ మొదలైంది. కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉంటున్న తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు మళ్లీ రచ్చకెక్కాయి.
మహబూబాబాద్ లోని కాకతీయ కాలనీలో క్షుద్ర పూజల కలకలం చోటు చేసుకుంది. ....ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా క్షుద్ర పూజలు చేస్తున్న స్థలంలో కోడి, కొబ్బరికాయ, నిమ్మకాయ లు.....ఇంటి ఆవరణలో
15 ఏళ్లు దాటిన పాత వాహానాలకు రీ రిజిష్ట్రేషన్, ఫిట్ నెస్ చార్జీలను భారీగా పెంచుతూ కేంద్ర రోడ్డు రావాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు బావ అనిల్‌కుమార్ షాకివ్వనున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఐపీఓ మరింత లేట్ కానుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రాసెస్ పూర్తి చేయాలనుకున్నా.. ఉక్రెయిన్, రష్యా వార్ ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూపై పడింది.
రైల్వేలో ఉద్యోగాల పేరుతో మోసాలు చేస్తున్న ఇద్దరు నిందితులను రాచకొండ పోలీసులుఅరెస్టు చేశారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్న కొడుకు పొన్నాల భాస్కర్, మరోక వ్యక్తిని అరెస్ట్ చేసినట
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పై నున్న రిట్ పిటిషన్‌ను వెంటనే విచారించాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ
చత్తీస్ గఢ్ లో మావోయిస్టులు ఘాతకానికి తెగబడ్డారు. నారాయణ్‌పూర్ జిల్లా సోన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మందు పాతర పేల్చారు.
తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. మారేడుమిల్లి-చింతూరు ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. భద్రచలం న
హైదరాబాద్ వనస్ధలిపురంలో దారుణం చోటు చేసుకుంది. మృత శిశువు తలను కుక్కలు పట్టుకొచ్చి చెట్ల పొదల్లో వదిలేసిన సంఘటన వనస్ధలిపురం పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. భర్త భార్యను గొంతుకోసి హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. కొంతకాలంగా విడిపోయి ఒంటరిగా ఉన్న భార్యాభర్తలు నిన్న గవర్నర్ పేటలోని ఒక హోటల్ లో గది తీసుకున్నా
మైనర్ బాలికను పెంపుడు తండ్రి గర్భవతిని చేసిన ఘటన దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో తుపాకీ కల్చర్ పెరుగుతోంది. అక్రమంగా ఆయుధాలు తెచ్చుకుని ప్రత్యర్థులను మట్టుబెడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామంటూ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన జనసేన పార్టీ ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. మరో రెండేళ్లలో మళ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు
పంజాబ్‌లో నయా పాలిటిక్స్ షురూ అయ్యాయి. అధికారం చేపట్టకముందే.. ఆప్ సీఎం క్యాండిడేట్ భగవంత్ సింగ్ మాన్ తగ్గేదే లే అంటున్నారు. వచ్చీ రావడంతోనే అధికారులను ఉరుకులు పరుగులు
తెలంగాణ పోలీసు శాఖలో 18,334 పోస్టుల భర్తీకి రంగం సిధ్దమయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనకు అనుగుణంగా పోలీసు శాఖలో అవసరమైన సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 8 వరకు కొనసాగుతాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూర్తి స్థాయిలో ఈ సమావేశాలు జరగనున్నాయి.
దమ్ముంటే కంటోన్మెంట్ కరెంటు కట్ చేయండి చూస్తాం.. అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, పురపాలక శాఖమంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు.
వెర్సోవాలోని బాంబాయ్ నజారియా కేఫ్ లో అందరూ ట్రాన్స్ జెండర్లనే నియమించుకున్నాడు దాని యజమాని. దీంతో ఈ కేఫ్ ఫేమస్ అయ్యింది.