Home » Author »chvmurthy
తిరుపతిలో శనివారం రెండు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఒకవిద్యార్ధిని, ప్రేమ విఫలమయ్యిందని ఒక విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నారు. రెండు ఘటనలలోనూ
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిన్న ఉన్నతాధికారులతో సమీక్షించారు.
మరో 24 గంటల్లో బదిలీపై వెళ్లాల్సిన ఎస్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది.
నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న హైదారాబాద్ జీఎస్టీ అసిస్టెంట్ కమీషనర్ పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.
సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ 2వ తేదీన శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది.
అయితే హనీ ట్రాప్ లేదంటే.. మనీ ట్రాప్.. నేరుగా ఎదుర్కోలేని పాకిస్థాన్.. మన నేవీపై కుట్ర పన్నింది. ఆయుధాలతో చేతగాక.. అమ్మాయిలను అడ్డు పెట్టుకుంటోంది. మరుభూమిలో తలపడలేక మనీని
దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. నిన్న కొత్తగా 1,685 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో 83 మంది కోవిడ్ తదితర కారణాలతో కన్ను
సిద్దిపేట జిల్లా గంగపురంకు చెందిన మాజీ జన శక్తినేత మూర్తి శ్రీనివాసరెడ్డి @ యాదన్నను ఈరోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు.
కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వార్ల దేవస్ధానం పాలక మండలి(Srisailam Trust Board) ప్రమాణ స్వీకారం ఈ రోజు ఉదయం 5 గంటలకు జరిగింది.
మాఫియా సినిమాల బ్రాండ్ అంబాసిడర్... సినీలవర్స్ ఆల్ టైమ్ పేవరేట్.. ది గాడ్ ఫాదర్. 1972వ సంవత్సరం మార్చి 24న రిలీజ్ అయిన ఈ హాలీవుడ్ మూవీ పెను సంచలనం సృష్టించింది.
తెలంగాణ, కేంద్ర ప్రభుత్వ మధ్య ధాన్యం దంగల్ మరింత ముదురుతోంది. వడ్ల కొనుగోలుపై నేతల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. యాసంగిలో పండిన పంటనంతా కేంద్రమే కొనుగోలు చేయాలని తెలంగాణ కోరుతుంటే..
జగ్గారెడ్డికి రేవంత్ రెడ్డి ఝలక్ అని వార్తలు వస్తున్నాయి .. కానీ నేనే త్వరలో రేవంత్ కు ఝలక్ ఇస్తానని చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
చమురు సంస్థలు సామాన్యుడిపై కొరడా ఝులిపించడం మొదలు పెట్టాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిసిన రెండు వారాల తర్వాత ధరలతో దండెత్తాయి. భారీగా వడ్డిస్తూ సామాన్యుల నడ్డి విరిచే కార్యక్రమం చే
తెలంగాణ పోలీసు శాఖ పెండింగ్ ఈ చలానాలు చెల్లింపుకు ఇచ్చిన రాయితీ సత్ఫలితాలను ఇస్తోంది. ట్రాఫిక్ చలాన్ ల క్లియరెన్స్ తో ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల నిధులు వచ్చాయి.
దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. సుమారుగా పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 88 పైసలు చొప్పన ధరలు పెరిగాయి. ప్రస్తుతం దేశంలోని వివిధ
ఆర్మీలో చేరాలనే తన కల నెరవేర్చుకోటానికి రాత్రి పూట నోయిడా వీధుల్లో 10 కిలోమీటర్లు పరుగు పెడుతున్న ప్రదీప్ మెహ్ర అనే 19 ఏళ్ళ యువకుడి వీడియో గత రెండు రోజులుగా వైరల్ అవుతున్న
రష్యా, ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల నేపధ్యంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో భారత్ లోనూ పెట్రో ధరల బాదుడు మొదలైంది.
ఎప్పుడెప్పుడా అని భక్తులు ఎదురుచూస్తున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం పునఃప్రారంభానికి అకురార్పణ జరిగింది. బాలాలయంలో పంచకుండాత్మక మహాయజ్ఞం ప్రారంభమైంది.
హైదరాబాద్ రాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిలోని వనస్ధలిపురంలో దారుణం చోటు చేసుకుంది. కాపాడాల్సిన వాడే కాటేశాడు. మద్యానికి బానిసైన తండ్రి కన్న కూతుళ్లపై లైంగిక దాడికి పాల్పడసాగాడు.
గత కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మళ్లీ నక్సల్స్ కదలికలు ఆరంభ మయ్యాయి.