Home » Author »Lakshmi 10tv
సమ్మర్లో వేడి తట్టుకోలేక చాలామంది కూల్ డ్రింక్స్ తాగుతారు. వాటికంటే కూడా నేచురల్ డ్రింక్స్ మనం ఇంట్లో తయారు చేసుకుని తాగడం ఎంతో మంచిది. బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ తనకి ఇష్టమైన సమ్మర్ డ్రింక్ ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
మన శరీర ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో.. జుట్టు ఆరోగ్యానికి అంతే ప్రాధాన్యత ఇవ్వాలి.. ఎందుకంటే జుట్టు బలహీనంగా ఉండటం ఒక్కోసారి ఇతర అనారోగ్య సమస్యలకు సూచన అని నిపుణులు చెబుతున్నారు.
సాంకేతిక సమస్యల కారణంగా ఒక్కోసారి GPS సరిగా పనిచేయకపోవచ్చు. పూర్తిగా దానిపై ఆధారపడి ప్రయాణం అంటే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇద్దరు టూరిస్టులు గుడ్డిగా ఫాలో అయిపోయి ఎక్కడ తేలారో చదవండి.
సాధారణంగా ఏనుగులు మనుష్యులతో ఫ్రెండ్లీగానే ఉంటాయి. వాటితో ప్రవర్తించే తీరును బట్టి అవి ఒక్కోసారి వయోలెంట్‌గా మారిపోతాయి. రీసెంట్గా ఓ మహిళపై ఏనుగు దాడి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చాలా సినిమాల్లో చివరి నిముషంలో ఆగిపోయిన పెళ్లి సీన్లు చూస్తుంటాం. రియల్ లైఫ్‌లో ఇలాంటి ఘటనలు చాలా అరుదు. బీహార్‌లో పెళ్లికొడుకు వరమాల వేసే సమయంలో ఈ పెళ్లి వద్దంటూ నిలిపేశాడు. కారణం విని అక్కడి వారంతా షాకయ్యారు.
17 సంవత్సరాలకే చదువులకి ఫుల్ స్టాప్ పెట్టాడు. 22 సంవత్సరాలకే మిలియనీర్ అయ్యాడు. జీవితకాలం తిని కూర్చున్నా తరగని డబ్బును సంపాదించాడు. ఇంత చిన్న వయసులో అతను ఏం చేశాడు? ఎలా ఇంత డబ్బు సంపాదించాడు?
ఏదైనా స్పెషల్ ఉంటేనే కదా.. ఖరీదు ఎక్కువైనా డబ్బులు ఖర్చుపెడతాం. అయితే ఓ పిజ్జా కోసం లక్షలు ఖర్చుపెట్టాలంటే వెనకడుగు వేస్తాం. ఓ క్లయింట్ మాత్రం అక్షరాల 1.63 లక్షల ఖరీదైన పిజ్జా తయారు చేయమని చెఫ్‌కి ఆర్డర్ ఇచ్చాడు.
ఎవరైనా 5 కిలోలు.. 10 కిలోలు పాడైన పాస్తాను బయట పారేస్తారు. ఏకంగా 220 కిలోల పాస్తా అడవిలో పారేయడమంటే అనుమానాలు వస్తాయి. న్యూజెర్సీ అటవీ ప్రాంతంలో 220 కేజీల పాస్తాను ఎవరో పారేయడంతో ఈ వార్త వైరల్ గా మారింది.
కొన్ని వస్తువులు మనకి చాలా అపురూపంగా ఉంటాయి. ఎందుకంటే వాటితో కొందరి జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయి. ఓ స్టోర్‌లో మిస్ అయిన కూతురి టెడ్డీ బేర్ తిరిగి ఇవ్వాల్సిందిగా ఓ తండ్రి అభ్యర్ధిస్తున్నాడు. కారణం ఏమై ఉంటుంది? చదవండి.
పచ్చబొట్టు చెరిగిపోదులే.. పచ్చ బొట్టేసినా అంటూ ప్రేమను చాటుకునేందుకు పచ్చబొట్టు వేయించుకుంటారు. సరే.. ఈ టాటూలు వేయించుకోవడం ఎంతవరకూ సేఫ్? అంటే ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. టాటూ ఇంక్‌లో ఉండే లోహాలు అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతాయని �
ఓ విచిత్రమైన దొంగతనం గురించి చెప్పాలి. ఓ చెప్పుల దుకాణంలో దొంగలు చొరబడి రూ.10 లక్షల విలువైన షూలు కొట్టేసారు. తొందరపాటులో చేశారో.. కావాలనే చేశారో అన్నీ కుడి పాదానికి వేసుకునే షూలు ఎత్తుకెళ్లారు.
80 ఏళ్ల క్రితం భారతదేశంలో 5వ తరగతి పిల్లలు వ్యాపారం-వాణిజ్యం గురించి చదువుకున్నారా? అంటే అప్పట్లోనే వారికి కామర్స్ సబ్జెక్ట్ మీద అంత గ్రిప్ ఉందా? రిటైర్డ్ ఐఏఎస్ భద్రీలాల్ స్వర్ణాకర్ ట్వీట్ చేసిన 1943 నాటి 5వ తరగతి ప్రశ్నాపత్రం చూస్తే అర్ధం అవుతు
102 ఏళ్లు అంటే సంపూర్ణ జీవితాన్ని చూసాడు. ఎన్నో కష్టనష్టాలు ఫేస్ చేసి ఉంటాడు. అతని జీవిత ప్రయాణంలో అన్ని సంవత్సరాలు భార్య వెన్నంటే ఉంది. ప్రస్తుతం ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంది. ఆమె పంచిన ప్రేమకు అతను తిరిగి ఏమివ్వగలడు? చదవండి.
అధిక బరువుతో బాధపడేవారు విపరీతంగా డైట్ చేస్తారు. నాజూగ్గా అవ్వాలని ఆరాటపడతారు. తినడం పూర్తిగా మానేస్తే నాజూగ్గా అవ్వడం మాట ఎలా ఉన్నా అనారోగ్యాల్ని కొని తెచ్చుకోవాలి. డైట్ పాటించకుండా జీవనశైలిని మార్చుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అధిక బరువు త
300 కిలోమీటర్ల వేగంతో బైక్ నడపాలి అనుకున్నాడు. ఈ విషయాన్ని వీడియో తీసి తన యూట్యూబ్ ఛానెల్ అప్లోడ్ చేసాడు. అతను చేసిన ఫీట్ ప్రాణాల మీదకు తెచ్చింది. యూట్యూబర్ అగస్టే చౌహాన్ అతి వేగంతో బైక్ నడిపి ప్రాణాలు కోల్పోయాడు.
కారు కావాలి.. బంగ్లా కావాలి.. మంచి భార్య కావాలి.. ఇలాంటి కోరికలు ఉండటం సహజమే. ఓ యువకుడివి మామూలు కోరికలు కావు.. తన కోరికలు నెరవేర్చమని వేడుకోవడానికి 2000 కిలోమీటర్లు ప్రయాణం చేసాడు. బుద్ధుని విగ్రహం ముందు చిట్టా విప్పాడు. ఎక్కడ? ఎవరతను? చదవండి.
అదృష్టవంతుడు..మృత్యుంజయుడు.. ఈ పదాలు ఆ కుర్రాడికి సరిగ్గా సరిపోతాయి. రెప్పపాటులో ఓ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోగలిగితే ఇలాగే కదా అంటారు. ఇలాంటి సందర్భాల్లో విధిని నమ్మాల్సి వస్తుందంటున్నారు వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా.
మటన్, ఫిష్ లాంటి మాంసాహారం తింటున్నప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఏ మాత్రం ఏమరుపాటుగా తిన్నా వాటిలో ముల్లు, బోన్స్ గొంతులో ఇరుక్కునే ప్రమాదం ఉంది.
ఛానెల్ లైవ్‌లో ఏ మాత్రం అలెర్ట్‌గా లేకపోయినా అంతే. యాంకర్లు ట్రోల్ అయ్యే పరిస్థితి ఇప్పుడు. గతంలో చాలామంది యాంకర్లు వార్తలు చదివే సమయంలో తప్పిదాలు చేస్తే.. తాజాగా బీబీసీ యాంకర్ చేసిన చిన్న తప్పిదం వైరల్ అవుతోంది.
వేసవికాలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తోంది. పెళ్లి టైంలో వాన దంచి కొడితే చాలా ఇబ్బంది. ఓవైపు వర్షం కురుస్తోంది.. మరోవైపు ముహూర్త సమయం దగ్గర పడుతోంది. అయినా ఓ జంట వర్షంలో ఎలా పెళ్లి చేసుకున్నారో చూడండి.