Home » Author »Lakshmi 10tv
నవరసాల్లో ఏదైనా ఈజీనేమో.. నవ్వును తెప్పించడం చాలా కష్టం. నటులు తమ నటనతో నవ్వించడానికి ప్రయత్నిస్తారు. కానీ కార్టూనిస్టులు గీసే గీతలతో నవ్వును పుట్టించడం అంతే అంత సులభం కాదు. అలాంటి కళాకారులంతా ఈరోజు జరుపుకునే వేడుక ప్రపంచ కార్టూనిస్టు డే.
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఏదైనా ధైర్యంగా మాట్లాడతారు. 25 ఏళ్ల క్రితం స్త్రీలలో రుతుస్రావం- పరిశుభ్రత అనే అంశంపై తాను చేసిన యాడ్‌ను ఆమె గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంద�
భారీ వర్షాల కారణంగా దేశ వ్యాప్తంగా అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముంబయిలో ఈరోజు కురిసిన వర్షం కారణంగా రోడ్డుపై బైక్‌లు జారి పడ్డాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతుంటే చూడలేకపోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏం చేశారంటే..
మీరు పెట్టుకున్న పాస్ వర్డ్ గుర్తు పెట్టుకుంటున్నారా? అసలు స్ట్రాంగ్‌గా పెట్టుకున్నారా? భద్రంగా ఉందా? లేదంటే ఓసారి చెక్ చేసుకోండి. మీ పాస్ వర్డ్ ఎలాగైనా కనిపెట్టేసే సైబర్ కేటుగాళ్లు మీ చుట్టూనే ఉంటారు. ఆ తరువాత తల పట్టుకునే కన్నా ముందుగా జా�
ప్రపంచ రికార్డు సాధించాలంటే ముందు రికార్డుల జాబితా చూడాలేమో? కెల్సీ అనే లేడీ అలానే చేసింది. తనకున్న టాలెంట్‌తో రికార్డు బద్దలు కొట్టవచ్చని డిసైడైంది. గిన్నిస్ రికార్డు సాధించింది. ఇంతకీ ఆమెలో ఉన్న టాలెంట్ ఏంటి?
పెళ్లిళ్లలో ఎవరి సంప్రదాయాన్ని బట్టి వారికి కొన్ని ఆచారాలు ఉంటాయి. వాటి ప్రకారం నిర్వహిస్తుంటారు. ఒడిశాలో ఓ పెళ్లికొడుకు పెళ్లిమండపానికి జెసిబిలో వచ్చాడు. ఇదేం సంప్రదాయం అనుకోకండి. అతను ఎందుకు అలా వచ్చాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవిలో పుచ్చకాయ తింటే శరీరానికి కావాల్సిన నీరు అందుతుంది. ఇంకా అనేక ఇతర అనారోగ్య సమస్యలు సైతం నివారించడంలో పుచ్చకాయ సహాయపడుతుంది. అయితే పుచ్చకాయ తిన్న తర్వాత మూడు ఆహార పదార్ధాలు తినకూడదట. అవేంటంటే?
కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకూడదు అంటారు. కానీ చేసిన సాయం తెలిస్తేనే ఇతరులు స్ఫూర్తి పొందుతారు. సాయం చేయడంలో గొప్ప ఆనందం ఉంటుంది. పొందిన సాయాన్ని మర్చిపోకుండా ఉండటమే సాయం చేసిన వారికి ఇచ్చే నిజమైన గౌరవం. ఈరోజు వరల్డ్ గివ్ డే.
తన కోపమే తన శత్రువు అంటారు. కోపం వల్ల వారికి వారే నష్టపోతారు. ప్రయాణాల్లో చాలామందికి సహనం తక్కువగా ఉంటుంది. సీటు కోసం, ఇతర చిన్న చిన్న కారణాలతో తోటి ప్రయాణికులతో గొడవ పడతారు. ఫలితంగా ఏమవుతుంది? అంటే బెంజమిన్ లోవిన్స్ అనే ప్రయాణికుడికి ఏం జరి�
ప్రధాని మోదీ ఎక్కువగా పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. తాజాగా కర్నాటకలో ఎన్నికల ప్రచార సమయంలో కూడా పిల్లలతో సరదాగా సంభాషించారు. ఈ సందర్భంలో వారికి 'వల్కాన్ సెల్యూట్' ఎలా చేయాలో నేర్పారు.
ఎవరితో అయినా సమస్య వస్తే పోలీసులకు చెప్పి రక్షణ కోరతాం. పోలీసే పట్టపగలు వెంటబడి వేధిస్తుంటే? లక్నోలో ఓ పోలీస్ బాలిక వెంటపడి వేధిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. పోలీసు తీరుపై జనం మండిపడుతున్నారు.
చిన్న వయసులో కూడా చాలా లేజీగా ఉంటారు కొందరు. వయసు మీద పడినా హైపర్ యాక్టివ్‌గా ఉంటారు కొందరు. అలాంటి వారిని చూస్తే ఏజ్ అనేది జస్ట్ నంబర్ అనేది నిజమనిపిస్తుంది. మిల్డ్రెడ్ విల్సన్ అనే 84 ఏళ్ల వృద్ధురాలు మడ్ రేసులో పాల్గొన్న తీరు చూస్తే ఆశ్చర్యప�
ఢిల్లీ పోలీసులు ఓ వైపు విదులు నిర్వర్తిస్తూనే.. తమ అభిరుచులపై దృష్టి పెడతారు. సమయం దొరికితే అద్భుతమైన సినిమా పాటలు పాడుతూ ఉంటారు. మన అభిరుచుల్ని.. మన వృత్తిని రెండిటీని సమానంగా ప్రేమించాలని చెబుతున్నారు.
కొందరు పొట్టకూటికోసం రకరకాల పనులు చేస్తుంటారు. కానీ వారిలో నిగూఢంగా వేరే ప్రతిభ దాగి ఉంటుంది. అది బయటపెట్టుకునే అవకాశం చాలామందికి రాదు. ముంబయిలో ఓ సెక్యూరిటీ గార్డు ఆఫీస్‌కి కాపలా కాస్తూనే.. అద్భుతంగా పాటలు పాడేస్తున్నాడు.
హోటల్‌కి వెళ్లినపుడు వెయిటర్‌కి టిప్ ఇవ్వడం సహజం. వారు మనకి అందించిన సర్వీస్‌కి వారిని ప్రోత్సహిస్తూ టిప్ ఇస్తాం. కానీ ఓ వెయిట్రస్ టిప్ తీసుకుందని రెస్టారెంట్ నిర్వాహకులు జాబ్ నుంచి తీసేసారు. అదేంటి? అంటారా.. చదవండి.
ఇటీవల కాలంలో చాలామందిని సతాయిస్తున్న సమస్య అధిక రక్తపోటు. బిజీ జీవితాలు.. మారిన జీవన శైలి చిన్న వయసులోనే దీని బారిన పడేలా చేస్తున్నాయి. అంజీరా పండ్లు తింటే బీపీ కంట్రోల్లో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
కుక్క చాలా విశ్వాసం ఉన్న జంతువు. తనను నమ్మిన యజమానికి పట్ల ఎక్కడలేని అభిమానం చూపిస్తుంది. దత్తతకు వెళ్లిన ఓ డాగ్ అక్కడ ఉండలేక తన యజయాని దగ్గరకు చేరడానికి ఎంత కష్టపడిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
బిజీ లైఫ్‌లో పక్కవారిని పట్టించుకునేంత టైం ఉండదు. కానీ కొందరు ఆర్టిస్ట్‌లకి మాత్రం భలే ఆలోచనలు వస్తాయి. ఆటోలో ప్రయాణం చేసిన ఓ మహిళ ఆటో డ్రైవర్ చిత్రాన్ని గీసింది. తన చిత్రాన్ని చూసుకుని అతను తెగ సంబరపడిపోయాడు.
తను చదువుకుంది. మంచి ఉద్యోగం సంపాదించగలదు.. అయినా తన స్వార్థం చూసుకోలేదు. తండ్రి లేని కుటుంబాన్ని ఆదుకునేందుకు ఉబెర్ డ్రైవర్‌గా మారింది. ఇంజనీరింగ్ చదవి ఉబెర్ డ్రైవర్‌గా మారిన ఓ అమ్మాయి ప్రేరణాత్మక కథ చదవండి.
ఈరోజు 'ప్రపంచ ఆస్తమా దినోత్సవం'. ఉబ్బసం అనేది నియంత్రించ దగిన వ్యాధి. ఈ వ్యాధికి చికిత్సలో భాగంగా డాక్టర్లు ఇన్హేలర్లు సజెస్ట్ చేస్తారు. అయితే జీవన శైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా కూడా ఈ వ్యాధిని నియంత్రించవచ్చు. అందుకోసం ఏం చేయాలి?