Home » Author »Lakshmi 10tv
ఇప్పుడంతా ఎవరిదారిన వారు టీవీలు చూస్తూ, సెల్ ఫోన్ చేతిలో పెట్టుకుని భోజనాలు చేస్తున్నారు. ఒకప్పుడు కుటుంబ సభ్యులంతా ఒకేచోట నేలపై కూర్చుని కలిసి భోజనాలు చేసేవారు. ఇలా చేయడం వల్ల బంధాలు బలపడటమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
భారతదేశంలో మహిళలు బొట్టు పెట్టుకుంటారు. కుంకుమ, బిందీలు ధరిస్తారు. బొట్టు పెట్టుకోవడం ఫ్యాషన్ కోసమని చాలామంది భావిస్తారు. నిజానికి బొట్టు పెట్టుకోవడం వెనుక అనేక శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయి.
ప్రతి ఇంట్లో ముఖ్యంగా వంటింట్లో కూరగాయలు కట్ చేయడానికి కత్తిని వాడుతుంటాం. మీరు వాడే కత్తి 6 అంగుళాల పొడవు దాటి ఉంటే చట్ట విరుద్ధం. మీపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. అది రుజువైతే జైలు శిక్ష పడుతుంది.
కొంతమంది సెల్ ఫోన్లో వాట్సాప్ చాట్, మెసేజ్‌లు డిలీట్ చేస్తుంటారు. తమ జీవిత భాగస్వామి చూడకూడదని అలర్ట్ అవుతారు. భార్యభర్తల మధ్య సీక్రెట్స్ ఉంటాయా? ఇలా చేయడం వల్ల బంధాలు నిలబడతాయా? చదవండి.
ఫుడ్ లవర్స్ కోసం రకరకాలా ఫుడ్ కాంబినేషన్లు వస్తున్నాయి. టమాటా ఐస్ క్రీం వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఇండియాలో ప్రస్తుతం ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఐస్ క్రీం అంటూ నెటిజన్లు పెదవి విరిచారు.
బ్రిటీష్ ఇండియా ఆఖరి గవర్నర్ జనరల్‌గా పనిచేసిన లార్డ్ మౌంట్ బాటన్ భారత్‌కు 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యం ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఆ రోజు మంచి రోజు కాదని జ్యోతిష్యులు చెప్పారట. అదే తేదీన భారత్‌కు స్వాతంత్ర్యం ఇవ్వాలని బాటన్ పట్టుబడ్డారట. చివ�
సీఎం కేసీఆర్, కేటీఆర్‌పై రేవంత్ ఫైర్
చిరంజీవికి కౌంటర్ ఇచ్చిన కొడాలి, పేర్ని నాని
ఆడవారు గాజులు ధరించడం అంటే ఇష్టపడతారు. గాజులు వేసుకోకపోవడాన్ని అరిష్టంగా భావిస్తారు. గాజులు వేసుకోని మహిళలు చాలా ఎమోషనల్‌గా ఉంటారట. గాజులు వేసుకోవడం వెనుక అనేక శాస్త్రీయ కోణాలు ఉన్నాయి.
United States : అమెరికాలో ఓ కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు కానీ.. ప్రమాదం జరిగిన విధానం చూసి అందరూ షాకవుతున్నారు. కారు ఎంత వేగంతో వస్తే అంత పైకి ఎగిరి ఉంటుందో అని ఆశ్చర్యపోతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో
బెంగళూరులో ఆటో డ్రైవర్లు తమ సేవల్ని మెరుగు పరుచుకోవడంలో ముందున్నారు. కొత్త టెక్నాలజీని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఒకే సమయంలో పలు యాప్‌లలో రైడ్లను యాక్సెప్ట్ చేస్తున్నారు.
ఇల్లు సర్దుతున్నప్పుడు పాతకాలం నాటి వస్తువులు, కాగితాలు కనిపిస్తే వాటిని తేలిగ్గా తీసుకోకండి. ఓ వ్యక్తికి ఇల్లు సర్దుతుంటే తండ్రికి సంబంధించిన పాత బ్యాంక్ పాస్ బుక్ దొరికింది. ఆ పాస్ బుక్‌లో తండ్రి దాచిన డబ్బు ప్రస్తుతం కోట్ల విలువ చేస్తు�
గుండెకు బైపాస్ సర్జరీ ఒకసారి జరిగిన కేసుల గురించి విన్నాం. కానీ ఒక వ్యక్తికి ఒకే సంవత్సరంలో మూడుసార్లు బైపాస్ సర్జరీ జరిగింది. ఇలా జరిగి 45 సంవత్సరాలు దాటినా చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు. అంతేకాదు ఈ పేరుతో ఉన్న పాత ప్రపంచ రికార్డును తిరగ రాశాడు.
టమాట ధర పెరగడంతో దొంగలు వాటిపై దృష్టి పెట్టారు. టమాటా ట్రక్కుల డ్రైవర్లను బెదిరించి వాటిని దారి మళ్లించడం.. టమాటా తోటల్లో పంటను దోచుకోవడం చేస్తున్నారు. మహారాష్ట్రలో తన పొలంలో పంటను కాపాడుకోవడం కోసం రైతు సీసీ కెమెరా అమర్చుకున్నాడు.
చాలామంది పిల్లుల్ని అపశకునంగా భావిస్తారు. వాటిని పెంచుకోవడం దరిద్రంగా భావిస్తారు. చాలా దేశాల్లో మాత్రం పిల్లిని పెంచుకోవడానికి ఇష్టపడతారు. వాటికోసం ప్రత్యేకంగా 'అంతర్జాతీయ పిల్లి దినోత్సవం' నిర్వహిస్తారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డు జాబితాలో వింత వింత ఫీట్లతో రికార్డులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తి తలతో 200 పైనే వాల్నట్లు పగలగొట్టి ప్రపంచ రికార్డు సాధించాడు.
మహిళలు ఎక్కువగా తాంబూలాలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఎలా పడితే అలా తాంబూలం ఇవ్వడం వల్ల దోషం ఉంటుందట. తాంబూలం ఇచ్చే విధానంలోనే మనం ఎంతగా ఎదుటివారి శ్రేయస్సు కోరుకుంటున్నామో అర్ధం అవుతుందట. అసలు తాంబూలం ఎలా ఇవ్వాలి?
అబద్ధాలను ప్రచారం చేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఎమ్మెల్యే సీతక్క ఫైర్
ముంబయి పోలీసులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అనేక అంశాలపై అవగాహన కల్పిస్తూ ట్వీట్లు పెడుతూ ఉంటారు. 'అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం' సందర్భంగా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామంటూ వారు చేసిన పోస్టు వైరల్ అవుతోంది.
ఉద్యమ స్ఫూర్తి రగిలించినా.. రైతు కష్టాలు వివరించినా, అమ్మ పాటతో లాలించినా గద్దర్‌కే చెల్లింది. గద్దర్ భౌతికంగా మాత్రమే లేరు. ఆయన రాసిన , పాడిన పాటల్లో సజీవంగా నిలిచారు. చరిత్రలో నిలిచిపోయారు.