Home » Author »naveen
సోషల్ మీడియా పుణ్యమా అని మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రతిభావంతులు కూడా వెలుగులోకి వస్తున్నారు. ఇలా ఓవర్‌నైట్ స్టార్లుగా మారిన వారు ఎందరో. తాజాగా ఓ బుడ్డోడు కూడా ఒక పాట పాడి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. ఒక్క పాటతో ఏకంగా ప్రముఖ పాటల షోలో ప్రత్య�
టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ భజరంగ్ పునియా అదరగొట్టాడు. సెమీస్ కు చేరాడు. పురుషుల 65కిలోల విభాగంలో క్వార్టర్స్‌లో 2-1 తేడాతో ఇరాన్‌కు చెందిన గియాసి చెకా మొర్తజాను మట్టికరిపించాడు.
కరోనావైరస్ మహమ్మారి అగ్రరాజ్యం అమెరికాను వణికించింది. లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. కొత్త రూపాల్లో మళ్లీ విరుచుకుపడుతోంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మరో ముప్పు వచ్చి పడింది. అమెరికాలో
ఎల్ఐసీ పాలసీ తీసుకున్న తర్వాత మధ్యలో పాలసీదారుడు చనిపోయాడా? మరి ఇన్సూరెన్స్ డబ్బులు ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? నామినీ మాత్రమే క్లెయిమ్ చేసుకోవాలా? కుటుంబసభ్యుల్లో ఎవరైనా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుందా? అసలు దానికి ప్రొసీజర్ ఏంట�
కరోనా కొత్త వేరియంట్లలో ‘డెల్టా’ రకం అత్యంత ప్రమాదకరంగా మారింది. వేగంగా వ్యాపిస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే 135 దేశాలకు డెల్టా వ్యాపించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది.
యూపీ రాజధాని లక్నోలో నడిరోడ్డుపై కారులోంచి లాగి క్యాబ్ డ్రైవర్ ను ఓ యువతి 22 సార్లు చెంపదెబ్బలు కొట్టిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, ఈ ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తోంది. ఆధార్, పాన్ కార్డ్ లాంటి సేవలు కూడా
మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త తరహాలో దోచుకుంటున్నారు. ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ ను వాడుకుని చీట్ చేస్తున్నారు. వాట్సాప్ కు వీడియోకాల్ చేయడం, నగ్నంగా కనిపించడం, నీ నగ్న చిత్రం పంపమని రెచ్చగొట్టడం.. ఆ తర్వాత
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. ఇకపై పనిమీద బయటకు వెళ్లినవారు వై-ఫై లేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఉచితంగా వై-ఫైని ఉపయోగించుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
ఓ రన్నింగ్ విమానంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్యాసింజర్ ను విమాన సిబ్బంది టేప్ తో సీటుకి కట్టేశారు. అతడి నోటికి కూడా టేప్ వేశారు. తోటి ప్రయాణికుల సాయంతో సిబ్బంది ఈ పని చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే..
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్యపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో అపార్ట్ మెంట్ వాసులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో పోలీసుల సమక్షంలో చైతన్య, అపార్ట్ మెంట్ వాసుల మధ్య రాజీ కుదిరింది.
ఇది టెక్నాలజీ యుగం. సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది. స్పేస్ టూరిజం పేరుతో మనిషి ఆకాశానికి నిచ్చెన వేస్తున్న రోజులివి. అలాంటి ఈ రోజుల్లోనూ కొందరు మనుషుల్లో మార్పు రావడం లేదు. మూఢనమ్మకాల్లో మునిగి తేలుతున్నారు. అపశకునం పేరుతో ప్రాణాలు తీసుకుం�
Man Eat Snake : ఈ మధ్య కాలంలో యువత సోషల్ మీడియాకు బానిసగా మారుతోంది. చాలామంది 24గంటలూ సోషల్ మీడియాతోనే కాలక్షేపం చేస్తున్నారు. తాము చేసే ప్రతి పనిని సోషల్ మీడియాలో షేర్ చేయడం.. వాటికొచ్చే లైకులు, వ్యూస్, కామెంట్స్ చూసి మురిసిపోవడం. ఇక సోషల్ మీడియా ద్వార�
గత అర్ధరాత్రి నాగబాబు కూతురు నిహారిక ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. నిహారిక భర్త చైతన్య న్యూసెన్స్ చేస్తున్నాడని అపార్ట్మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే నిహారిక భర్త సైతం అపార్ట్మెంట్ వాసులపై మరో ఫిర్యాదు చేశారు.
అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.10 వేల నుంచి రూ.20 వేలలోపు డిపాజిట్‌దారులను ఆదుకోవాలని నిర్ణయించింది. ఈ నెల 24న సీఎం జగన్ ఆ డిపాజిట్ దారుల బ్యాంకు ఖాతాల్లో ఆ మొత్తాలను జమ చేయనున్నారు.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరు అంటే, ఇంకెవరు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అని ఠక్కున చెప్పేస్తారేమో. ఒక్క సెకన్ ఆగండి. ఇకపై అలా చెప్పొద్దు. ఎందుకంటే ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ కాదు. కొత్తాయన వచ్చేశాడు. జెఫ్ బెజోస్ ని బీట్ చేసి ప్రపంచ కుబేరుడ�
ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీకి సంబంధించిన ఓ జాబ్ సర్కులర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ జాబ్ సర్కులర్లో ఉన్న కండీషన్ చూసి అంతా విస్తుపోతున్నారు. ఇదెక్కడి చోద్యం అని అవాక్కవుతున్నారు. అంతా దాని గురించే చర్చించుక�
ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా పోరాటం భారతీయులు గర్వపడేలా చేస్తోంది. సెమీ ఫైనల్ లో ఓడిపోతాడు అనుకున్న దశలో అద్భుత పోరాటంతో విజయం సాధించాడు. ఒకానొక దశలో ప్రత్యర్థి సనయేవ్ నురిస్లామ్.. దహియా
అదిరిపోయే ఫీచర్లు ఉండాలి. బ్యాటరీ పవర్ ఎక్కువగా ఉండాలి. అదీ తక్కువ ధరలో. అలాంటి ఫోన్లు ఉంటే బాగుండు అనిపిస్తోంది కదూ.
మీకు మందు తాగే అలవాటు ఉందా? చుక్క పడకుంటే నిద్ర పట్టదా? రోజూ మద్యం తాగాల్సిందేనా? లిక్కర్ లేకుండా ఉండలేకపోతున్నారా? అయితే, మీకో షాకింగ్ న్యూస్.. మీకు ఆ ముప్పు పొంచి ఉంది..