Home » Author »naveen
కరోనా డెల్టా వేరియంట్ దేశ రాజధాని ఢిల్లీపై పంజా విసిరింది. గత మూడు నెలల్లో ప్రభుత్వం పంపిన నమూనాల్లో ఎక్కువమంది డెల్టా వేరియంట్ బారినపడ్డట్లు
మెంటల్ మదిలో చిత్రంతో టాలీవుడ్ కు దగ్గరైంది తమిళ సోయగం నివేదా పేతురాజ్. ఆ తర్వాత పలు తమిళ, తెలుగు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ తాజాగా విశ్వక్ సేన్ తో కలిసి పాగల్ సినిమాలో నటించింది.
ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ దూకుడు మీదుంది. ఏకంగా ప్రపంచ నెంబర్ 1 సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ నే బీట్ చేసింది. 2020లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ
ఓ రేప్ కేసులో శిక్ష తగ్గిస్తూ బెర్లిన్ లోని స్విస్ అప్పీల్ కోర్టు మహిళా జడ్జి ఇచ్చిన తీర్పుపై దుమారం రేగింది. 11 నిమిషాలు రేప్ చేశాడని, పైగా బాధితురాలికి పెద్దగా గాయాలేమీ కాలేదని చెబుతూ మహిళా జడ్జి శిక్ష తగ్గించింది.
‘దేవదాస్’, ‘బాజీరావ్ మస్తానీ’ ‘పద్మావత్’ వంటి గొప్ప చిత్రాలను నిర్మించిన సంజయ్ లీలా భన్సాలీ తన తదుపరి ప్రాజెక్ట్ ప్రకటించారు. ప్రీ ఇండిపెండెన్స్ సెట్ సిరీస్ ‘హీరమండి’ కోసం ఆయన నెటఫ్లిక్స్తో కలిసి పని చేయనున్నారు.
పీఎఫ్ ఖాతాకు సంబంధించి ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగులు తక్షణమే ఈ-నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలంది. లేకపోతే నామినీకి అందాల్సిన డబ్బులు అందవంటోంది.
జైపూర్‌లోని నారాయణ హాస్పిటల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. సంక్లిష్టమైన బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ జరుగుతుండగా పేషెంట్ గాయంత్రి మంత్రం జపించాడు. ఈ కీలక సర్జరీ నిర్వహించి బ్రెయిన్ ట్యూమర్‌ను తొలగించే వరకూ అతడు స్పృహలోనే ఉన్నాడ�
ప్రస్తుతం కరోనా టెస్ట్ చేయించుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉంది. టెస్టింగ్ సెంటర్ కి వెళ్లాలి. అక్కడ రోగి ముక్కు, గొంతు నుంచి నమూనాలు సేకరిస్తారు. ఈ క్రమంలో బాధితుడికి కొంత నొప్పి కలగడం సహజం. ఆ తర్వాత శాంపిల్స్ ను ల్యాబ్ కి పంపుతారు. రిజల్ట్ రావడాన�
మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ లో తెలిపారు.
తమిళ నటి, బిగ్ బాస్ ఫేమ్ మీరా మిథున్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఓ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శల పాలయ్యారు. దళితులపై నోరు జారడంతో మీరాని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు.
మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అంతా నాగబాబు కామెంట్స్ గురించి చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసా.. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోంది.. ఇ�
కరోనా కారణంగా ఏపీలో మూతపడ్డ విద్యాసంస్థలు మళ్లీ తెరుచుకుంటున్నాయి. కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు భావిస్తున్న ప్రభుత్వం, విద్యాసంస్థల ప్రారంభానికి సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో, రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి
మైనార్టీ సంక్షేమ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వక్ఫ్ భూములను కాపాడేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వక్ఫ్ భూములపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలన్నారు.
తనను కాటేసిందన్న కోపంతో ఓ వృద్ధుడు వింతగా ప్రవర్తించాడు. కాటేసిన పాముని వెంటాడి వేటాడి పట్టుకున్నాడు. కసితీరా దాన్ని కొరికి కొరికి చంపేసి తన ప్రతీకారం తీర్చుకున్నాడు. పాము అయితే చనిపోయింది కానీ, చివరికి ఆ వ్యక్తి కూడా
కేఎఫ్‌సీ చికెన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాగా ఫేమస్. పిల్లల నుంచి పెద్దల వరకు KFC చికెన్ ఎంతో ఇష్టపడతారు. లొట్టలేసుకుంటూ మరీ తింటారు. టేస్ట్ లోనే కాదు కస్టమర్ కి ఇచ్చే సర్వీస్ విషయంలోనూ కేఎఫ్ సీకి మంచి పేరుంది.
రైలులో ప్రయాణికురాలి లగేజీ చోరీ అయిన కేసులో నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్ లోని వినియోగదారుల ఫోరం కీలక తీర్పు ఇచ్చింది. రైలులో చోరీ జరిగితే రైల్వేదే బాధ్యత అని తేల్చి చెప్పింది.
Cashify : మీ దగ్గర పాత ఫోన్లు, ల్యాప్ టాప్ లు, కీబోర్డులు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయా? వాటిని రీజనబుల్ ధరకు అమ్మేయాలని చూస్తున్నారా? కానీ ఎక్కడ అమ్మాలో తెలియడం లేదా. అయితే మీకో గుడ్ న్యూస్. పాత ఎలక్ట్రానిక్ వస్తువులను క్యాషిఫైలో అమ్మేయండి. �
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. వ్యాక్సిన్ తీసుకున్న ఉద్యోగులకు లాటరీ టికెట్ ద్వారా పెద్ద మొత్తంలో బహుమతులు ఇవ్వనుంది. 'మ్యాక్స్ యువర్ వ్యాక్స్' లో భాగంగా వ్యాక్సిన్ వేయించుకున్న ఉద్యోగులకు
దివి.. బిగ్ బాస్ లో పాల్గొన్న తర్వాత ఈ అమ్మడి సుడి తిరిగినట్టు ఉంది. సీజన్ 4లో పాల్గొన్న దివి తన అందచందాలతో పాటు టాలెంట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి తొలి ఎపిసోడ్‌లోనే
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలే ఉన్న�