Home » Author »naveen
అగ్రవర్ణాల్లోని పేదలకు ఏపీ సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. రిజర్వేషన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.
Abids SBI Gun Firing : హైదరాబాద్ ఎస్బీఐలో కాల్పుల ఘటనకు ఎగతాళి మాటలే కారణం అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కాల్పులు జరిపిన సెక్యూరిటీ గార్డు సర్దార్ ఖాన్, బాధితుడు సురేందర్ రెడ్డి మధ్య కొంతకాలంగా వాగ్వాదం జరుగుతోంది. సర్దార్ ఖాన్ ను సురేంద�
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ యాపిల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. డబ్బు చెల్లించకుండానే కావాల్సిన యాపిల్ ఉత్పత్తుల్ని సొంతం చేసుకునే ఫెసిలిటీ తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.
కొన్ని ఫుడ్ డెలివరీ యాప్ ల తీరు వివాదానికి దారి తీస్తోంది. పలు ఫుడ్ డెలివరీ యాప్ లు కస్టమర్లను దోచుకుంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఓ ఘటన ఇందుకు నిదర్శనం.
కోకాపేట, ఖానామెట్ భూముల వేలానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ భూముల వేలం ప్రక్రియను ఆపేందుకు కోర్టు నిరాకరించింది.
ఏపీలో కరోనా తీవ్రత తగ్గుతోంది. పాజిటివ్ కేసులు, మరణాలు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే నిన్న తగ్గిన కరోనా కేసులు… ఇవాళ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకం అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు ఈ పార్లమెంటు సమావేశాల్లో
హైదరాబాద్ కి చెందిన గంగాధర్ తిలక్, వెంకటేశ్వరి దంపతులు. ఈ వృద్ధ దంపతులు నగరంలోని రోడ్లపై ఉన్న గుంతలను పూడుస్తున్నారు. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మీడియా సహకారంతోనే చంద్రబాబు ఇన్నాళ్లు రాజకీయాల్లో ఉండగలిగారని విజయసాయిరెడ్డి అన్నారు.
కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ప్రజలను కాపాడేందుకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు తయారు చేయడం, ఆ మందు దేశవ్యాప్తంగా సంచలనం కావడం తెలిసిందే.
తెలుగుదేశం పార్టీలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ దుమారం రేగింది. మరోసారి ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. నెక్ట్స్ సీఎం జూ.ఎన్టీఆర్ అనే ఫ్లెక్సీలు హల్ చల్ చేశాయి.
తమ ప్రేమను కాదన్న కోపంతో అబ్బాయిలు ప్రేమోన్మాదులుగా మారి అమ్మాయిలపై యాసిడ్ పోయడాలు, కత్తులతో దాడి చేసి వారిని చంపిన దారుణాలు చాలానే విన్నాం, చూశాం కూడా. కానీ అమ్మాయి తన ప్రేమను తిరస్కరించిందని ఓ ప్రబుద్దుడు చేసిన పని అందరిని విస్మయానికి గు�
అదో వీడియో గేమ్. ఇప్పటిది కాదు. పాతికేళ్ల క్రితం నాటిది. చాలా ఓల్డ్. కానీ దాని క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఏకంగా రూ.11కోట్లు పలికింది.
భార్య కోరికలు తీర్చేందుకు ఓ భర్త దారితప్పాడు. ఏకంగా చైన్ స్నాచర్ అవతారం ఎత్తాడు.
దేనిపైన అయినా పెట్టుబడి పెడితే అందులో వచ్చే లాభాలపై పన్ను ఉండకుండా ఉండే చాన్స్ ఉందా? అసలు మార్కెట్ లో అలాంటి స్కీమ్ లు ఏవైనా ఉన్నాయా? అంటే, కచ్చితంగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు రాష్ట్ర ప్రజలకు ఊరటనిచ్చే వార్త చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం నుంచి తెలంగాణ బయటపడిందని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని పిటిషన్ లో కోరారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతును సడలించాలని విజ్ఞప్తి చేశారు.
టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపైన ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. కులాలు, మతాలు మధ్య చంద్రబాబు చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు.
జీవితాంతం తోడునీడగా నిలవాల్సిన భర్తే భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఏ భర్త చేయకూడని పని చేశాడు. ముగ్గురు వ్యక్తుల దగ్గర అప్పు చేసిన ఆ భర్త, అది తీర్చలేక, కట్టుకున్న భార్యనే
దేశంలోని 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5వేల 830 క్లర్క్ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా