Home » Author »Naga Srinivasa Rao Poduri
పేరుకు గొప్పగా బోర్డర్ యాక్షన్ టీమ్ అని ఓ ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసి.. అందులో జవాన్లతో పాటు ఉగ్రవాద కమాండోలను రిక్రూట్ చేసుకుంది పాకిస్థాన్.
కశ్మీర్లో వరుస టెర్రర్ యాక్టివిటీస్ చేస్తూ.. మనకు కంటిమీద కనుకు లేకుండా చేసే ఎత్తులు వేస్తోంది. ఈ ప్రాసెస్‌లోనే మరోసారి భారత నిఘా వ్యవస్థకు పాక్ దిగజారుడు చర్యలు తెలిశాయి.
ప్రధాని మోదీపై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్
గొర్రెలను మేపడానికి అడవిలోకి వెళ్లిన కాపరికి మహిళ కేకలు వినిపించాయి. దీంతో అతడు అటువైపు వెళ్లి చూడగా ఇనుప గొలుసుతో చెట్టుకు కట్టేసివున్న మహిళను గుర్తించాడు.
శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద
ఢిల్లీ రాజేంద్రనగర్‌లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో తమ హక్కులు కాపాడాలంటూ సీజేఐకి యూపీఎస్సీ అభ్యర్థి ఒకరు లేఖ రాశారు.
భద్రాచలంలో శాంతిస్తున్న గోదావరి
YSRCPలో YSRని ఎప్పుడో వెళ్లగొట్టారు కదా.. ఇప్పుడు ఉన్నది కేవలం Y అంటే వైవీ సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణారెడ్డి మాత్రమే.
మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరేన్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
విద్యుత్ రంగంపై చర్చ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం చోటుచేసుకుంది.
వరుస రోడ్డు ప్రమాదాలు నగరవాసులను భాయందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా లగ్జరీ కార్ల ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి.
తొలి టీ20లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 19.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది.
చదువు అనేది చాలా ముఖ్యం. నేను పెద్దగా చదువుకోలేదని ఈ సభలో అందరి ముందు చెప్పడానికి సిగ్గుపడను. నేను డాక్టర్ కావాలనుకున్నాను. కానీ ఎంబీబీఎస్ చదువు మధ్యలోనే వదిలేశాను.
ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ ఇద్దరు భార్యభర్తలు మామూలు కిలాడీలు కాదు. సంప్రదాయబద్దంగా కనిపిస్తున్న ఈమె అయితే ఇంకా మహా ముదురు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాఫ్ నాలెడ్జ్‌తో మాట్లాడుతున్నారని హరీశ్‌రావు అంటే.. హరీశ్‌కు అసలు నాలెడ్జే లేదని కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.
మేము ఎవరితో కావాలని గొడవ పెట్టుకోం.. అలా అని మమ్మల్ని గెలికితే ఊరుకోబోమని.. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా పాకిస్థాన్, చైనాకు కలిపి వార్నింగ్ ఇచ్చేస్తోంది ఇండియన్ ఆర్మీ.
జగన్ అసెంబ్లీకి వస్తే గౌరవంగా చూసుకుని వాస్తవాలు అర్ధమయ్యేలా వివరిస్తామన్నారు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్.
ఈ విషయంపై గవర్నర్ కు లేఖ రాస్తా. నా దగ్గర ఉన్న ఆధారాలు పంపిస్తా. ఆర్బీఐ, కాగ్ లెక్కల ప్రకారం రాష్ట్రానికి ఉన్న మొత్తం అప్పు 7.48 లక్షల కోట్లు మాత్రమే.
తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజులు వర్షాలు
పక్కా స్కెచ్ వేసి అర్థరాత్రి హోటల్లోకి దూరాడు. సీరియస్‌గా తాళం బద్దలుకొట్టి లోపలికి వెళ్లిన ఆ దొంగకు నిరాశ ఎదురైంది.