Home » Author »sreehari
Allu Aravind : శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్
Jamili Elections Bill : జేపీసీకి జమిలి బిల్లును పంపేందుకు సిద్ధమైన కేంద్రం
OnePlus 13 Series Launch : వన్‌ప్లస్ 13 సిరీస్ జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. భారత మార్కెట్లో లాంచ్ ఈవెంట్ లైవ్ రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది.
TS TET 2025 Exam Schedule : తెలంగాణ టెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల అయింది. జనవరి 2 నుంచి 20 వరకు రెండు షిఫ్టుల్లో టెట్ పరీక్షలను నిర్వహించనున్నారు.
Umar Khalid interim bail : జేఎన్‌యూ మాజీ విద్యార్థి నాయకుడు ఒమర్ ఖలీద్‌కు కోర్టులో ఊరట లభించింది. 7 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు అయింది.
UPI QR Code Scams : క్యూఆర్ కోడ్ స్కామ్‌లు ఎలా పని చేస్తాయి? వాటి నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Donald Trump : అమెరికా ఉత్పత్తులపై భారత్ పన్నులు తగ్గించకుంటే అమెరికా కూడా భారతీయ ఉత్పత్తులపై పన్నును పెంచుతుందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నారు.
Russian Parliament : ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లను ఉగ్రవాద గ్రూపు నుంచి తొలగించడానికి మాస్కోకు మార్గం సుగమం కానుంది. ఈ మేరకు రష్యా పార్లమెంటు దిగువ సభ బిల్లును ఆమోదించింది.
Realme 14x Launch : రియల్‌మి ఇండియా కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. భారీ 6,000mAh బ్యాటరీ, 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 120Hz డిస్ప్లేతో వస్తుంది.
Jeep, Citroen Car Prices : వచ్చే ఏడాది జనవరి నుంచి కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ఇప్పటికే, జీప్, సిట్రోయెన్, స్టెల్లాంటిస్ యాజమాన్యంలోని బ్రాండ్లు రెండూ తమ కార్ల మొత్తం శ్రేణిలో ధరల పెంపును ప్రకటించాయి.
Chilli Cultivation : మిరపలో పురుగుల నివారణ
Maize Cultivation : వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక , దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగించడం జరుగుతుంది.
Manchu Nirmala : పోలీసులకు మంచు నిర్మల సంచలన లేఖ
ACB Speedup : ఫార్ములా ఈ కారు రేస్ కేసులో ఏసీబీ దూకుడు
ఫిబ్రవరిలో సునీతా విలియమ్స్ భూమికి రిటర్న్ జర్నీ
Jamili elections : జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలకు నష్టమా?
అంతర్జాతీయ వేదికపై ఆ ఇద్దరు కలిసి నడవడం సాధ్యమేనా.?
LIC Unclaimed Maturity Amount : గత ఆర్థిక సంవత్సరం 2022-23లో 3,73,329 మంది పాలసీదార్లకు సంబంధించిన రూ. 815.04 కోట్ల నిధులను కూడా ఎవర క్లెయిమ్ చేసుకోలేదని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి పేర్కొన్నారు.
CAT 2024 Final Answer Key : కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) 2024 కోసం ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ (iimcat.ac.in)ని విజిట్ చేయడం ద్వారా ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
China Visa-Free Stopovers : కొత్త వీసా విధానంతో అమెరికా, కెనడా, అనేక యూరోపియన్, ఆసియా దేశాలతో సహా 54 దేశాల పాస్‌పోర్ట్ హోల్డర్లకు వర్తిస్తుంది. 10 రోజుల పాటు ప్రయాణించవచ్చు..