Home » Author »sreehari
Indians Alexa In 2024 : కృతి సనన్ ఎత్తు ఎంత? వంటి ప్రశ్నలు రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ నికర విలువ ఎంత? అని ఎక్కువగా అడిగే వారిలో ఉన్నారు.
Poco 5G Phones : పోకో ఎమ్7ప్రో 5జీ ఫోన్ పోకో సి75 5జీ ఫోన్ సేల్ డిసెంబర్ 19, డిసెంబర్ 20న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో మొదటి సేల్ ప్రారంభం కానుంది.
WhatsApp Schedule Calls : మీరు ఏదైనా వాట్సాప్ గ్రూప్‌లో మీటింగ్‌ని షెడ్యూల్ చేసిన తర్వాత ఆ గ్రూప్‌లోని సభ్యులందరూ షెడ్యూల్ చేసిన సమయంలో కాల్లో చేరేందుకు నోటిఫికేషన్ అందుకుంటారు.
SBI Clerk Recruitment 2024 : ఆసక్తి గల దరఖాస్తుదారులు అధికారిక ఎస్బీఐ వెబ్సైట్ (sbi.co.in) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ డిసెంబర్ 17, 2024న ప్రారంభమవుతుంది.
Aadhaar Update Deadline : ఆధార్ ఫ్రీ అప్డేట్ల కోసం ప్రారంభ గడువు డిసెంబర్ 14 అయితే, దశాబ్ద కాలంగా అప్డేట్ చేసుకోని వారికోసం ప్రభుత్వం ఆధార్ అప్డేట్ను మరోసారి గడువును పొడిగించింది.
Yasangi Crops : నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో.. విత్తన శుద్ధి చేసిన విత్తనాన్ని నాటుకోవడం కూడా అంతే ముఖ్యం. విత్తనశుద్ధి వల్ల నేల ద్వారా వచ్చే పురుగులు, తెగుళ్ళ నుండి పంటను కాపాడుకోవచ్చు.
Agri Info : కూరగాయలు సాగు చేస్తూ... వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ రైతు. లాభాలు గడిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
Nikhil Bigg Boss Winner : బిగ్‌బాస్ సీజన్ 8 విజేతగా నిఖిల్ నిలిచాడు. కన్నడ మలియక్కల్ నిఖిల్ బిగ్‌బాస్ సీజన్ 8 ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. రన్నరప్‌గా గౌతమ్ నిలిచాడు.
2025 Eclipses Date : ఈ సంవత్సరంలో మొదటి గ్రహణం సంపూర్ణ చంద్ర గ్రహణం. రెండు సూర్య, రెండు చంద్ర గ్రహణాలు సంభవించనున్నాయి. నాలుగు గ్రహణాలలో ఒకటి మాత్రమే భారతీయులకు కనిపిస్తుంది.
Best Mobile Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ జాబితాలో కొత్తగా లాంచ్ అయిన ఐక్యూ 13 5జీ సహా మరో 3 ఫోన్లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు.
Assam TET 2024 Admit Cards : అధికారిక నోటీసు ప్రకారం.. అస్సాం టెట్ పరీక్ష డిసెంబర్ 29న జరుగుతుంది. రెండు పరీక్ష పేపర్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 2 గంటల 30 నిమిషాల పాటు నిర్వహించనున్నారు.
Realme 14x 5G Launch : రియల్‌మి 14ఎక్స్ 5జీ 45డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,000mAh బ్యాటరీతో వస్తుందని కంపెనీ ప్రకటనలో ధృవీకరించింది.
IIM CAT 2024 Results : ఐఐఎమ్ క్యాట్ 2024 ఫలితాలు డిసెంబర్ 20, 2024 నాటికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. క్యాట్ 2024 అభ్యర్థులు ఫలితాలను ప్రకటించిన తర్వాత అధికారిక వెబ్సైట్ (iimcat.ac.in)లో చూసుకోవచ్చు.
AIBE 19 Admit Card 2024 : రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి పరీక్ష అధికారిక పోర్టల్‌కి లాగిన్ చేయడం ద్వారా హాల్ పాస్‌లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Airtel Prepaid Recharge Plan : ఎయిర్టెల్ రూ. 398 ధరతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రీఛార్జ్ ప్లాన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికిన కరీంనగర్
Pushpa-2Movie : పుష్ప-2 మూవీకి హాస్టల్ గర్ల్స్ స్టూడెంట్స్
Mohan Babu : విచారణకు మోహన్‌బాబు!
Sandhya Kanneganti : ప్రజాస్వామిక కుటుంబాల్లో ఆడవాళ్ళ పెత్తనం ఉండొద్దు
Heavy Snowfall : భూతల స్వర్గాన్ని తలపిస్తున్న కశ్మీర్.. సరికొత్త హిమగిరి సొగసులు