Home » Author »sreehari
యూజీసీ నెట్ 2024 అడ్మిట్ కార్డ్ త్వరలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నుంచి అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను అధికారిక యూజీసీ నెట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Amazon Prime Video : సబ్‌స్ర్కైబర్లకు పంపిన ఇమెయిల్‌లో కంపెనీ తన వినియోగ నిబంధనలను జనవరి 2025 నుంచి అప్డేట్ చేయబోతున్నట్లు తెలిపింది.
Tata Punch Camo Edition : ఈ కొత్త టాటా పంచ్ ఎడిషన్ కారు రూ. 8.45 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) వద్ద లాంచ్ చేసింది.
Bajaj Chetak 35 Series : బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3లక్షల యూనిట్లు భారతీయ మార్కెట్లో విక్రయించింది. కొత్త అవతార్‌లో, బజాజ్ చేతక్ టీవీఎస్ ఐక్యూబ్, ఓలా ఎస్1, ఏథర్ రిజ్టాకు పోటీగా వస్తుంది.
Brinjal Cultivation : వంగకు పురుగులతో పాటు తెగుళ్లు ఆశిస్తాయి. నారు మడి నుండి పంట దిగుబడుల వరకు ఆశిస్తుంటాయి. ఈ తెగుళ్లు ఆశిస్తే ఆకులు సన్నగా మరి, పాలిపోతుంటాయి.
Butterfat Milk : పాడి పశువు జాతిని బట్టి పాలల్లోని వెన్న శాతం మారుతుంది. అందువల్ల వెన్న శాతం కలిగిన పాలను ఇచ్చే జాతి పశువులను ఎంపిక చేసుకుని కొనుగోలు చెయ్యాలి.
Virat Kohli : క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత మిగిలిన లైఫ్ అంతా యూకేలో గడపాలని కోహ్లీ భావిస్తున్నాడట. భార్య అనుష్క, పిల్లలు వామిక, అకాయ్‌లతో సహా కోహ్లీ లండన్‌లో స్థిరపడనున్నట్టు తెలుస్తోంది.
Formula E Race Issue : ఫార్ములా - ఈ రేస్ పై కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్
Ravichandran Ashwin : చెన్నైలో అశ్విన్‌కు గ్రాండ్ వెల్కం
KTR Comments : అసలు కేసు పెట్టాల్సింది రేవంత్ మీదే!
Russia Cancer Vaccine : ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి క్యాన్సర్‌ను ఓడించేందుకు కొత్త వ్యాక్సిన్‌ను రష్యా ప్రకటించింది. 2025 నుంచి తమ పౌరులకు ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించనుంది.
Vijay Mallya - Lalit Modi : విజయ్ మాల్యా 69వ పుట్టినరోజు సందర్భంగా మాజీ ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోదీ ఎక్స్ పోస్ట్‌లో శుభాకాంక్షలు తెలిపారు. లలిత్ మోదీ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ChatGPT On WhatsApp : ఓపెన్ఏఐ మెసేంజర్ యాప్ వాట్సాప్ కోసం ఈ చాట్‌బాట్‌ను ప్రవేశపెట్టింది. ఈ చాట్‌బాట్ యూఎస్ నంబర్ 1-1800-242-8478 ఉపయోగించి యాక్టివేట్ చేయవచ్చు.
Lava Blaze Duo 5G : భారత మార్కెట్లో లావా బ్లేజ్ డ్యూయో 5జీ ఫోన్ ధర బేస్ 6జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ.18,999కు అందిస్తోంది. 8జీబీ వేరియంట్ ధర రూ.20,499కు అందిస్తోంది.
CA Final Exam Results : ఫలితాల విడుదల తర్వాత పరీక్షలో హాజరైన అభ్యర్థులు లాగిన్ వివరాలను ఉపయోగించి ఐసీఏఐ అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలను చెక్ చేయాలి.
Vivo X200 Series First Sale : వివో ఎక్స్200, వివో ఎక్స్200 ప్రో రెండు ఫోన్లు ఫస్ట్ సేల్ మొదలైంది. ఈ రెండు ఫోన్లు ఇప్పుడు అమెజాన్, వివో ఇ-స్టోర్లు, రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి.
Vice President Dhankhar : రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని డిసెంబర్ 10 తేదీన ఇండియా కూటమి ఎంపీలు అవిశ్వాసం తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే.
Priyanka Gandhi Vadra : పార్లమెంట్ ప్రాంగణంలో జై భీమ్ నినాదం చేయాలని బీజేపీ ఎంపీలకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ సవాల్ విసిరారు.
Guava Trees : పేదవాడి యాపిల్‌గా పిలిచే జామకు నానాటికీ గిరాకీ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం దేశవాళీ జామ మాత్రమే సాగు చేసేవారు.
వంటనూనెల దిగుమతుల్లో భారతదేశం ప్రపంచదేశాలన్నిటి కంటే ముందుంది. దేశ అవసరాలకు తగ్గ ఉత్పత్తి లేకపోవటం వల్ల ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి దిగుమతుల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది.