Home » Author »sreehari
వన్‌ప్లస్ 13 ఇప్పటికే చైనాలో అరంగేట్రం చేయగా, 13ఆర్ మొదట భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేసే ముందు, అంచనా స్పెసిఫికేషన్లు, ధరలను ఓసారి పరిశీలిద్దాం..
Atul Subhash Case : పవన్ మోదీ మాట్లాడుతూ తన మనవడిని గురించి ఆవేదన వ్యక్తం చేశారు. మనవడిని తిరిగి అప్పగించకపోతే.. తమ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుని చనిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
WhatsApp Android Phones : మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ ఐఫోన్లతో సహా ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సా్ప్ సపోర్టును నిలిపివేయనుంది.
WhatsApp scan documents : వాట్సాప్ యూజర్లు ఎక్స్‌ట్రనల్ స్కానింగ్ టూల్స్ లేదా యాప్‌లు అవసరం లేకుండా తమ డివైజ్ కెమెరాను ఉపయోగించి డాక్యుమెంట్లను త్వరగా క్యాప్చర్ చేయవచ్చు.
2025 Triumph Twin 900 Launch : కొత్త స్పీడ్ ట్విన్ 900 బైక్ బోల్డ్ యాక్సెంట్లతో ప్యూర్ వైట్, గోల్డ్ హైలైట్లతో ఫాంటమ్ బ్లాక్, రెడ్ అవుట్‌లైన్‌తో అల్యూమినియం సిల్వర్ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
Indian Students : జనవరి 20ని గుర్తుచేసుకొని ఇండియన్ల భయం!
CM Revanth Reddy : ఆందోళనకారులకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
పార్వతీపురం మన్యం జిల్లాలో అగ్ని ప్రమాదం
2025 Kawasaki Z650RS : మిడిల్-వెయిట్ బైక్ నియో-రెట్రో డిజైన్, ట్విన్-సిలిండర్ ఇంజన్‌తో వస్తుంది. ఈ బ్రాండ్ దేశంలో జెడ్ సిరీస్ బైక్‌ల రేంజ్‌ను విస్తరించింది.
MCC NEET UG 2024 Counselling : అధికారిక షెడ్యూల్ ప్రకారం.. నీట్ యూజీ 2024 స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ 3 ఆప్షన్ పూరించే ప్రక్రియ డిసెంబర్ 23 ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.
2025 Honda Activa 125 : యాక్టివా 125 సిగ్నేచర్ సిల్హౌట్‌ను కలిగి ఉంది. కాంట్రాస్టింగ్ బ్రౌన్ సీట్లు, లోపలి ప్యానెల్లను కలిగి ఉంది. యాక్టివా 125 బ్లూటూత్ కనెక్టివిటీతో 4.2-అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లేను కలిగి ఉంది.
CBSE CTET Answer Key 2024 : అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లతో పాటు ఆన్సర్ కీ కూడా త్వరలో అందుబాటులోకి వస్తుందని భావించారు. చివరి పరీక్ష, సీటెట్ జూలై 2024 జూలై 7న నిర్వహించవచ్చు.
CLAT 2025 Result : క్లాట్ 2025 యూజీ పరీక్షకు హాజరైన పిటిషనర్, 17ఏళ్ల అభ్యర్థి ఆదిత్య సింగ్ కూడా మిగిలిన పోటీ ప్రశ్నలకు దిద్దుబాట్లను కోరినట్లు నివేదిక పేర్కొంది.
Delhi Welfare Schemes : రిజిస్ట్రేషన్ కోసం మహిళలు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. మా వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు" అని అన్నారు.
Jeff Bezos : జెఫ్ బెజోస్ డిసెంబర్ 28న కొలరాడోలోని ఆస్పెన్‌లో లారెన్ శాంచెజ్‌ను వివాహం చేసుకోనున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
Congo Ferry Capsize : కాంగోలోని బుసిరా నదిలో పడవ బోల్తా పడింది. క్రిస్మస్ వేడుకల కోసం ఇంటికి వస్తున్న 38 మంది మరణించగా, 100 మందికి పైగా గల్లంతయ్యారు.
Best Phones 2024 : డిసెంబర్ 2024లో రూ. 15వేల కన్నా తక్కువ ధర బ్రాకెట్లో ఫోన్ కొనుగోలు చేయొచ్చు. టాప్ ఫోన్ల లిస్టును ఓసారి లుక్కేయండి.
SSC MTS Result 2024 : రిక్రూట్మెంట్ పరీక్షలో హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ (ssc.gov.in)ని విజిట్ చేయడం ద్వారా ఫలితాలను యాక్సెస్ చేయగలరు.
Premchand Godha : రూ. 21వేల కోట్ల ఫార్మా కంపెనీకి నాయకత్వం వహిస్తున్న ఈ 77 ఏళ్ల బిలియనీర్ ఒకప్పుడు బచ్చన్ కుటుంబానికి చార్టర్డ్ అకౌంటెంట్ (CA)గా పనిచేశారు.
CM Revanth : తెలంగాణ అసెంబ్లీని తాకిన పుష్ప రచ్చ