Home » Author »sreehari
Ys Jagan : కేసుల భయంతో పోరాటానికి వైసీపీ నేతల వెనుకడుగు
CM Revanth Reddy : సీఎం రేవంత్‌ను కలవనున్న తెలుగు సినీ ప్రముఖులు!
Christmas Day Attack : క్రిస్మస్ వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం ఉక్రెయిన్‌పై వైమానిక దాడులు చేసింది. రష్యా ఉద్దేశపూర్వకంగా ఉక్రెయిన్ను భయభ్రాంతులకు గురి చేసిందని జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు.
MS Dhoni Santa Claus : భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన భార్య సాక్షి, కుమార్తె జీవా కోసం శాంతా క్లాజ్‌గా మారాడు. కుటుంబం, సన్నిహితులతో కలిసి 2024 క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నాడు.
Punjab Serial Killer Arrest : పంజాబ్‌లో 18 నెలల్లో 11 హత్యలు చేసిన సీరియల్ కిల్లర్ అరెస్ట్ అయ్యాడు. మొదట హత్య చేసి, ఆపై మృతుల పాదాలను తాకి క్షమించమని కోరేవాడు.
Kazakhstan Plane Crash : అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్ విమానం కుప్పకూలింది. కజకిస్తాన్‌లోని అక్టౌ సమీపంలో కుప్పకూలడంతో 30 మందికి పైగా దుర్మరణం చెందారు.
Ola Electric MoveOS 5 : ఓలా (MoveOS 5)తో అందుబాటులో ఉన్న కొన్ని ఫీచర్ల గురించి కంపెనీ వివరాలను రివీల్ చేసింది. ఇందులో గ్రూప్ నావిగేషన్, లైవ్ లొకేషన్ షేరింగ్, ఓలా మ్యాప్స్ ద్వారా రోడ్ ట్రిప్ మోడ్ ఉన్నాయి.
Oppo A5 Pro 5G Launch : ఈ కొత్త ఒప్పో A5 ప్రో 5జీ ఫోన్ ప్రస్తుతం దేశంలో ఒప్పో చైనా ఇ-స్టోర్ ద్వారా ప్రీ-ఆర్డర్లకు అందుబాటులో ఉంది. డిసెంబర్ 27 నుంచి విక్రయానికి అందుబాటులో ఉంటుంది.
ICAI CA Final 2024 Result : పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రోల్ నంబర్లు, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ఫైనల్, పోస్ట్-క్వాలిఫికేషన్ కోర్సుల రిజల్ట్స్ చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
CTET Answer Key 2024 : అభ్యర్థులు సీటెట్ డిసెంబర్ పరీక్ష ప్రొవిజినల్ ఆన్సర్ కీని (ctet.nic.in) నుంచి చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లాగిన్ చేసేందుకు వారి రోల్ నంబర్, పుట్టిన తేదీ అవసరం తప్పక ఉండాలి.
Green Gram Cultivation : వరి మాగాణుల్లో మినుము సాగు ఆలస్యమైనప్పుడు పెసర చక్కటి ప్రత్యామ్నాయం. అయితే ఏటా పల్లాకు తెగులు ఉధృతి ఎక్కువగా వుండటంతో ఫలితాలు నామమాత్రంగా వుంటున్నాయి.
Eczema pest in Chillies : ఎన్నో ఆశలతో సాగుచేసుకున్న మిర్చి పంట .. ఇప్పుడు కన్నీరు తెప్పిస్తోంది. పూత, కాత సమయంలో తామర పురుగులు ఆశించి తీవ్ర నష్టంచేస్తున్నాయి.
MLA Anirudh Reddy : రూ.1700 కోట్లలో కోటి రూపాయలు ఇస్తే ఏమవుతుంది
Project Nisar : ప్రాజెక్ట్ నిసర్తో భూకంపాలకు చెక్!
Broad Beans Cultivation : చిక్కుడులో మొజాయిక్ వైరస్ అంటే పల్లాకు తెగులు లక్షణాలు కన్పిస్తున్నాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు ఇప్పుడు చూద్దాం.
2024లో ఎవరెవరు మరణించారు? ప్రపంచానికి వీడ్కోలు పలికిన వారిలో టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా నుంచి తబలా మాస్ట్రో జాకీర్ హుస్సేన్ వరకు ప్రముఖ భారతీయ సెలబ్రిటీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Sesame Crop Cultivation : తక్కువ సమయంలో, తక్కవ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించేందుకు నువ్వుల పంట ఉపకరిస్తుంది. ఖరీఫ్, రబీలో వర్షాధారంగా పండింస్తారు.
Leaf Crops Farming : పందిరి సాగు ఎన్నో లాభాలను తెచ్చిపెడుతున్నది. ఒక్కసారి పందిరి వేసి తీగ జాతి కూరగాయలను సాగుచేస్తే.. ఇక వెను దిరిగి చూడాల్సిన అవసరం ఉండదు.
Delhi Air Quality : వాయు నాణ్యత మెరుగుపడటంతో గ్రాఫ్ 4 చర్యలను కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఉపసంహరించుకుంది. గాలి నాణ్యత మరింత క్షీణించకుండా గ్రాఫ్ 1,2,3 చర్యలు అమలులో ఉంటాయి.
India Savings Rank : డబ్బు పొదుపులో భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. భారత్ కన్నా ముందు పొరుగుదేశమైన చైనా (46.6శాతం)తో అగ్రస్థానంలో నిలిచింది.