Home » Author »sreehari
AP Liquor Tender : ముగిసిన గడువు, ఏపీ ప్రభుత్వానికి భారీగా ఆదాయం
Train Incident : తమిళనాడులో రైలు ప్రమాదం
Sayaji Shinde : రాజకీయాల్లోకి షాయాజీ షిండే!
Amazon India Backlash : చిరాగ్ గుప్తా అనే వ్యక్తికి అనుకూలంగా రిగ్గింగ్ పోటీలకు పాల్పడినట్లు అమెజాన్ ఇండియాపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకిత వ్యక్తమవుతోంది.
Poco C75 Global Variant Launch : నివేదిక ప్రకారం.. లాంచ్‌కు ముందే ఈ హ్యాండ్సెట్ గ్లోబల్ వేరియంట్ అనేక స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. మల్టీ ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్లతో రావచ్చు.
IBPS PO Admit Cards : ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌లను డౌన్లోడ్ చేసేందుకు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌ని విజిట్ చేయొచ్చు.
తిరువళ్లూరు జిల్లా సమీపంలోని కవారైపెట్టై రైల్వే స్టేషన్ వద్ద ఆగిన గూడ్స్‌రైలును ఏపీకి వెళ్తున్న మైసూరు-దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది.
Apple iPhone 15 Discount : ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ ఆఫర్‌ను మిస్ అయ్యారా? మీరు ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడళ్లపై భారీ తగ్గింపును పొందవచ్చు.
Flipkart Sale Offers : ఈ సేల్ సమయంలో అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ల మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఆసక్తి గల కొనుగోలుదారులు తమకు ఇష్టమైన స్మార్ట్‌ఫోన్ డీల్స్ పొందవచ్చు.
Jio ISD Minute Packs : ఈ కొత్త ఐఎస్డీ రీఛార్జ్ ప్లాన్లు రూ. 39 నుంచి రూ. 99 వరకు ఉంటాయి. ఈ ప్లాన్లు ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ సబ్స్క్రైబర్లకు అందుబాటులో ఉన్నాయి.
JioFinance App : జేఎఫ్ఎస్ఎల్ ప్రకారం.. జియోఫైనాన్స్ యాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో ఐఓఎస్ డివైజ్‌ల కోసం యాప్ స్టోర్‌లో డౌన్లోడ్ చేసేందుకు అందుబాటులో ఉంది.
Paytm CEO Vijay Shekhar Sharma : పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ రతన్ టాటా మృతిపట్ల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. టాటాకు నివాళలర్పిస్తూ ఆయన పెట్టిన పోస్టు ఇప్పుడు వివాదాస్పదమైంది.
CBSE CTET Exam Date : అధికారిక విడుదల ప్రకారం.. సీబీఎస్ఈ సీటెట్ పరీక్ష డిసెంబర్ 14న నిర్వహించనున్నారు. ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 16, 2024 మాత్రమే.. వెంటనే అప్లయ్ చేసుకోండి.
Nara Lokesh : నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు
Noel Tata : టాటా ట్రస్ట్స్ చైర్మన్‌గా నోయల్ టాటా
Rain Alert For AP : ఏపీకి మరో తుపాను ముప్పు.. భారీ వర్ష సూచన
Nara Lokesh : రెడ్ బుక్ అంటే భయమేస్తుంది వాళ్ళకి
WhatsApp New Chat : ప్రస్తుతానికి ఈ కొత్త కస్టమ్ చాట్ థీమ్స్ ఫీచర్ కొందరికి మాత్రమే అందుబాటులోకి వస్తుంది. రాబోయే రోజుల్లో వాట్సాప్ యూజర్లందరికి వచ్చే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.
iPhone 15 Pro Discount : ఈ ఫ్లాట్ డిస్కౌంట్‌పై ఎలాంటి నిబంధనలు లేదా షరతులు లేవని గమనించాలి. పోటీ ధరతో హైఎండ్ ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునే ఎవరికైనా ఆకర్షణీయమైన ఆఫర్‌గా చెప్పవచ్చు.
Cotton Crop : ప్రస్తుతం పత్తి పంట పూత, కాత దశలో ఉంది. విత్తుకున్న ప్రాంతాల్లో కాయ పగిలే దశలో ఉంది. అయితే అధిక తేమతో కూడిన వాతావరణం ఉండటంతో చాలా ప్రాంతాలలో తెగుళ్ల ఉధృతి పెరిగింది.