Home » Author »Mahesh T
అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఏమాత్రం తగ్గడం లేదు. సుంకాలతో పాటు విద్యార్థులపై కూడా ఆంక్షలు విధించారు.
ఈరోజు హైదరాబాద్‌లో యుంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం అక్కడే ఉన్న స్కూల్ పిల్లలతో కలిసి సరదాగా ఫుట్ బాల్ ఆడారు.
విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌లో పడిన మహిళను NDRF బృందం రక్షించారు.
వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర పెరిగింది. తాజాగా హైదరాబాద్‌లో ప్యూర్ గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి ముందు రోడ్డుపై కూర్చొని ధర్నా చేశారు మంచు మనోజ్.
సింగపూర్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో నిన్న అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం మార్క్ కోలుకుంటున్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు పరిటాల సునీత
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు.
దిగి వస్తున్న బంగారం ధరలు
సినీ ఫక్కీలో టీవీ దొంగతనం చేసింది ఓ మహిళ. దీనికి సంబంధించిన సీసీటీవీ విజువల్ వైరల్ అవుతుంది.
డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు గోదావరి జిల్లాల్లో రొయ్యల ధరలు తగ్గుతున్నాయి.
ద్వారకా అన్వేషణ కోసం సముద్రంలోకి వెళ్లనున్న సైంటిస్టులు
హస్తం పార్టీలో భిన్నస్వరాలు
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బీజేపీ, ఎంఐఎం
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్ పతనం
ఆదిలాబాద్ ఆదివాసీలకు జాతీయ స్థాయిలో గుర్తింపు
అంచనాలను మించి ఇండియాపై పెరిగిన అమెరికా సుంకాలు
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేశారు వేణుస్వామి !
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న మూవీ పై రామ్ గోపాల్ వర్మ స్పందించారు.