Home » Author »vamsi
టీడీపీ చేస్తున్న ఆరోపణలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇండోర్‌లో పదేళ్ల బాలుడికి నోటిలో ఆశ్చర్యకరంగా 50దంతాలు రాగా.. అరుదైన శస్త్రచికిత్స చేసి వికృతంగా ఉన్న 30 పళ్లను తొలగించారు డాక్టర్లు.
కెప్టెన్‌గా రోహిత్ శర్మ తొలి టెస్టు భారత మిడిలార్డర్‌కు కొత్త శకానికి నాంది పలుకుతుంది.
రష్యా, యుక్రెయిన్ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలతో పాటు భారత్‌పైనా ప్రభావం చూపిస్తోంది.
యుక్రెయిన్‌పై రష్యా దాడి తరువాత భారత్‌లో కూడా ఆందోళన సాగుతోంది.
యుక్రెయిన్‌లో ఐదో రోజు కూడా ఘోర విధ్వంసం కొనసాగుతోంది. భారత్‌లోని యుక్రెయిన్ రాయబారి డాక్టర్ ఇగోర్ పోలిఖా యుక్రెయిన్‌లో చాలా మంది పౌరులు మరణించారని ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. మార్చి 7వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి.
పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయిన క్రమంలో ఎలక్ట్రిక్ బైక్‌లకు మంచి స్పందన వస్తోంది.
సన్‌రూఫ్ కార్లలో తిరగాలి అంటే ఇప్పుడు ప్రతీ ఒక్కరికీ ఇంట్రెస్టే.. ఇటీవలికాలంలో కాస్త కాస్ట్ ఎక్కువైనా కూడా సన్‌రూఫ్ కార్లవైపే ఇంట్రస్ట్ చూపుతున్నారు.
కన్నీళ్లు, ముకుళిత హస్తాలతో దేశం కాని దేశంలో మనవాళ్లు అభ్యర్ధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సినిమా పెద్దల మీటింగ్ తర్వాత కూడా టిక్కెట్ల వ్యవహారం కొలిక్కిరాలేదు. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల వ్యవహారంపై భీమ్లా నాయక్ సినిమా తర్వాత మరోసారి చర్చ జరుగుతుంది.
రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధంలో ఆధునిక ఆయుధాలు, బాంబులు, క్షిపణులతో రష్యా దాడులు చేస్తోంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతా ఆదివారం(27 ఫిబ్రవరి 2022) హ్యాక్ అయ్యింది. ఆదివారం ఉదయం నడ్డా ఖాతాను హ్యాక్ చేసి హ్యాకర్లు ట్వీట్ చేశారు.
ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రష్యా, ఉక్రెయిన్ మధ్య పోరు కొనసాగుతోంది. ఇప్పటికే రష్యా దాడిలో అనేక ఉక్రెయిన్ సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి.
దశాబ్దం క్రితం దొంగిలించబడిన హనుమంతుడి విగ్రహం త్వరలో భారతదేశానికి తిరిగి రానుంది.
యుక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగువారితో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆన్ లైన్లో సమావేశం అయ్యారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఐదవ దశ ఈరోజు(27 ఫిబ్రవరి 2022) స్టార్ట్ అయ్యింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లోని 61 స్థానాలకు ఆదివారం పోలింగ్ జరుగుతుంది.
టీ20 సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మీరు iPhone కొనాలని అనుకుంటే తక్కువ ధరలో iPhoneని కొనుగోలు చేసుకునే అవకాశం అమెజాన్‌లో లభిస్తోంది. అమెజాన్‌లో iPhoneXR(64GB) వైట్ హోలీ ఆఫర్లో చాలా తక్కువ ధరకు లభిస్తోంది.