Home » Author »vamsi
ఈత సరదా ఐదుగురు పిల్లల తల్లిదండ్రులకు తీరని విషాదం మిగిల్చింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాబితా కాసేపట్లో వెలువడే అవకాశం ఉంది. శాసనమండలి ఎమ్మెల్యే కోటాలోని ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా సిద్ధమైంది.
పాకిస్తాన్లో ఎప్పటిలానే ప్రధానిపై ఆర్మీకి కోపమొచ్చింది. దీంతో ఇమ్రాన్‌ఖాన్‌ను ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం చేసింది అక్కడి ఆర్మీ.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులను నియమించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు లేఖ అందించింది.
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ రాత మార్చేందుకు పని మొదలుపెట్టారు అమిత్ షా. తిరుపతిలో రెండు రోజులు పర్యటించిన షా.. ఢిల్లీకి వెళ్లేముందు రాష్ట్ర బీజేపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
కుప్పం మున్సిపాలిటీ పోలింగ్‌లో దొంగ ఓట్లు వేస్తున్నట్లుగా వస్తున్న ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రముఖ దర్శకులు, తెలుగు సినిమా నటుడు యనమదల కాశీ విశ్వనాథ్ తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం నూతన అధ్యకుడిగా ఎంపికయ్యారు.
ఇంధన ధరలు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో పెట్రోలు ధరపై రూ. 5, డీజిల్‌పై రూ. 10 తగ్గింపును ప్రభుత్వం ప్రకటించింది.
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేస్తుంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న పొల్యూషన్ స్థాయి రాజధాని పౌరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
ఏపీ హైకోర్టులో రాజధాని కేసుల రోజువారీ విచారణ ప్రారంభమైంది. అమరావతి కేసులపై ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి.
కుప్పంలో దొంగ ఓట్లు, మాఫియా డబ్బుతో అత్యంత పవిత్రమైన ఎన్నికల వ్యవస్థని జగన్‌రెడ్డి నడిబజారులో అంగడి సరుకు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు
గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో భారీస్థాయిలో డ్రగ్స్ పట్టుకున్నారు ఏటీఎస్ అధికారులు.
భారతదేశంలో కరోనా వినాశనం ఇంకా పూర్తిగా ముగియలేదు. ప్రతిరోజూ దాదాపు 10 వేల కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓట్లు వేసేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు.
రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు(15 నవంబర్ 2021) సమావేశం కానున్నారు.
కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది.
బీహార్‌లోని గయాలో మావోయిస్టులు ప్రజా కోర్టును నిర్వహించి ఇద్దరు మగవాళ్లు.. ఇద్దరు ఆడవాళ్లను ఉరితీసి వారి ఇంటిని బాంబులు పెట్టి పేల్చివేశారు.
గేదె పాలు ఇవ్వకపోతే పశువుల డాక్టర్ దగ్గరకు వెళ్తాం కదా? కానీ, ఓ రైతు మాత్రం పోలీసుల దగ్గరకు వెళ్లాడు.
తన కొడుకు పెళ్లి పేరుమీద తమ గ్రామస్తులకు రోడ్డు కష్టాలను తీర్చేశారు ఓ వ్యక్తి