Home » Author »veegam team
ప్రపంచ వ్యాప్తంగా ‘వాలెంటైన్స్ డే’ ఎంతో ఉత్సాహం, ఆనందంతో జరుపుకుంటారు. ప్రేమికులు తమకి ఇష్టమైన వారికి తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. కొంతమంది తమకి ఇష్టమైన వారితో కలిసి వారి పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ రోజును సెలబ్రేషన్ చేసుకుంటారు. అయితే
ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజునే మాజీ మంత్రి, చిన్నమ్మగా..‘‘సూపర్ మామ్’’ అనిపించుకున్న సుష్మా స్వరాజ్ పుట్టిన రోజు. ఆమె విదేశాంగ శాఖామంత్రిగా పనిచేసే రోజుల్లో సామాన్యులు పెట్టిన ట్వీట్లకు కూడా వెంటనే స్పందించేవారు. వారి సమస్యలు తీర్చేవారు. ఫి
ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు. ఫిబ్రవరి 14 అంటే ప్రేమికుల రోజు అని ఠక్కున చెప్పేస్తాం. అలాగే ఈ ప్రేమికుల రోజున ఉపాసన ట్వీట్ వైరల్ గా మారింది. ‘‘నిన్ను నువ్వు ప్రేమించు’’..అంటూ ట్వీట్ చేశారు. ‘‘మానవ సంబంధాలు బలపడాలంటే నిన్ను నువ్వు ప్రేమించడమే తా�
పీఏ బర్త్‌డే కు ఏకంగా మెర్సిడెస్ బెంజ్ కారు గిఫ్టుగా ఇచ్చింది ఓ సింగర్. చాలామంది తమ ఏదో ఒక ఉద్యోగిగా మాత్రమే చూస్తారు. కొంతమంది మాత్రం పీఏలను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. వారి ఇష్టాయిష్టానలు తెలుసుకుంటారు. ఉద్యగంలో భాగమే అయినా..తమ ఉన్నతి కో�
328 రోజులపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో గడిపి రికార్డు సృష్టించిన మహిళా వ్యోమగామి క్రిస్టీనో కోచ్ ను ఆమె కుటుంబ సభ్యులు ఆత్మీయంగా స్వాగతం పలికారు. సాదరంగా ఇంటికి తీసుకువెళ్లారు. టెక్సాస్‌లో ఉన్న తన ఇంటికి చేరుకున్న వెంటనే ఆ�
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో డాక్టర్ల మధ్య కోల్డ్‌వార్ జరుగుతోంది. ఆస్పత్రిలోకి మీడియాకి అనుమతి లేదంటూ సూపరింటెండెంట్ శ్రవణ్ ఇన్‌పేషంట్ బ్లాక్ నుంచి మీడియా ప్రతినిధులను బయటకు పంపించారు.
కరీంనగర్ రాధిక హత్య కేసులో జర్మన్ టెక్నాలజీని ఉపయోగించి అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. త్రీడీ స్కానర్ సాయంతో కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత కేజ్రీవాల్ ఇంట్లో మీడియా సమావేశంలో జరిగిన ఇంటర్వ్యూ ఒకటి �
కుటుంబాన్ని వదిలేసి మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టించింది. తనకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ముందు భవానీ ఆందోళనకు దిగింది.
మహిళా విద్యార్దుల పట్ల లెక్చరర్లు అకృత్యానికి పాల్పడ్డారు. కాలేజ్ లో చదివే 68మంది యువతులను బట్టలు విప్పించి..వారు నెలసరిలో ఉన్నారా? లేదా? అని పరీక్షించిన దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌లోని భుజ్ ప్రాంతంలోగల శ్రీ సహజనంద్ బా�
కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ పేరును COVIND 19 గా మార్చబడింది. COVID19 పేరు వినపడితే చాలు ప్రజలు భయపడిపోతున్నారు. అటువంటి COVIND 19 వైరస్ తో బాధపడుతున్నా ఓ వృద్ధ జంట మధ్య ఉండే ప్రేమకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీ
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వీరాభిమాని సేవా దృక్పథంతో కేవలం రూ.10లకే మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు. కూలీలు, కార్మికుల ఆకలి తీర్చుతున్నారు.
తల్లీ కూతుళ్లను దారుణం చంపాడు అల్లుడు. హైదరాబాద్ పాతబస్తీలోని చంద్రాయణగుట్ట పీఎస్ పరిధిలోని ఘాజీమిల్లత్ నల్లవాగు ప్రాంతంలోని ఓ ఇంట్లో ఈ దారుణం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్ మార�
కర్నూలు జిల్లా నంద్యాల నవచైతన్య స్కూల్లో దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి. లైంగికవేధింపులకు గురవుతున్నవిద్యార్దినులు ఎవరికి చెప్పుకోవాలో తెలీక..ఎలా చెప్పాలో తెలీక మౌనంగా హింసను అనుభవిస్తున్నారు. విద్యార్ధినులకు నైట్ క్లాసులు పెట్టాలని �
‘ముద్దు’ ప్రేమను తెలిపేది. అభిమానాన్ని వ్యక్తపరిచే సాధనం ముద్దు. మనిషిని మనిషి ముద్దు పెట్టుకోవటం సర్వసాధారణం. కానీ ఓవ్యక్తి మాత్రం వాల్ పోస్టర్ ను ముద్దు పెట్టుకోవటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోస్టర్ కిస్సింగ్ ఏంటో చూద్దాం..అర్�
కరోనా (కోవిద్ 19) వైరస్ సోకి మృతి చెందేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ కరోనా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా 1490కి మృతుల సంఖ్య పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా 28 దేశాలకు విస్తరించింద�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం సాయంపేటలో కాల్పుల కలకలం రేగింది. రిటైర్డ్ ఆర్మీ బద్ధం తిరుమల్ రెడ్డి గాలిలోకి కాల్పులు జరిపారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా పెళ్లి చేసుకోలేదనే విషయం అందరికీ తెలిసిందే. దానికి గల కారణాలను ఆయన ఎప్పుడూ బయట ప్రస్తావించలేదు. అయితే ఆయన లాస్ ఏంజెలెస్‌లో కాలేజ్ గ్రాడ్యుయేట్‌గా ఉన్న సమయంలో ఓ అమ్మాయిని �
యూపీలోని నోయిడా మెట్రో వినూత్న పథకంతో ముందుకొచ్చింది. ప్రజలకు కొత్తదనాన్ని పరిచయం చేయడంతోపాటు డబ్బులు రాబట్టుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది.
మీరు షాపింగ్ కి వెళ్లి మీకు చాలా ఇష్టమైన ఫుడ్ కొనుక్కుని హ్యాపీగా తింటుంటే.. సడన్ గా ఎవరైనా వచ్చి దాన్ని లాక్కుని తింటే మీకు ఎలా అనిపిస్తుంది… వాల్లని పిచ్చిపిచ్చిగా కొట్టాలనిపిస్తుంది కదు. అలాంటి సిచ్చువేషన్ ని కాలిఫోర్నియాలోని ఒక మాల్