Home » Author »venkaiahnaidu
PM Modi slams Pakistan ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటోన్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదమేనని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. రష్యా ఆధ్వర్యంలో జరుగుతున్న బ్రిక్స్ 12వ శిఖరాగ్ర సదస్సులో మంగళవారం(నవంబర్-17,2020)వర్చువల్ గా ప్రసంగించిన మోడీ..ఉగ్రవాదానికి మద్దతిస్త�
WHO Praises UP Government ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)ప్రశంసలు కురిపించింది. కరోనా కట్టడి విషయంలో యూపీ పనితీరు అద్భుతమని పేర్కొంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమలుపర్చిన COVID-19 నిర్వహణ వ్యూహం ఇతర రాష్ట్రాలు అనుసరించడానికి ఒక మంచి ఉదాహరణగా పే�
CBI Arrests UP Engineer దాదాపు 50మంది చిన్నారులని లైంగికంగా వేధించాడన్న ఆరోపణలతో ఉత్తరప్రదేశ్ జలవనరులశాఖలోని ఓ జూనియర్ ఇంజినీర్ ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. గడిచిన 10ఏళ్లుగా చిత్రకూట్,బండా,హమీర్పూర్ జిల్లాల్లోని 5-16ఏళ్లలోపు చిన్నారుల్ని లైంగికంగా వ�
Law Against ‘Love Jihad’ Soon, 5 Years’ Jail దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో “లవ్ జిహాద్” కేసులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే, లవ్ జీహాద్ కు వ్యతిరేకంగా ఓ చట్టాన్ని తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నట్లు ఇటీవల కర్ణాటక,హర్యానా ప్రభుత్వాలు ప్రకటించిన విషయం తెలి
Gupkar Gang Going Global జమ్మూకశ్మీర్ రాజకీయ నాయకులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. ఆర్టికల్-370రద్దు ఇష్యూలో విదేశీ శక్తుల జోక్యం కోసం కశ్మీర్ పార్టీలు పాకులాడుతున్నాయని అమిత్ షా విమర్శించారు. మహిళలు,దళితుల హక్కులను లాగేసుకొని,కశ్మీర్ లో మళ్లీ ఉ
Arvind Kejriwal Seeks To Shut Delhi Markets దేశ రాజధానిలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, కరోనా కేసుల సంఖ్యను అదుపులో ఉంచాలంటే మార్కెట్లను మూసివేయాలని ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో మార్కెట్లు కరోనా హాట్ స్పాట�
Rajasthan Minister Bhanwar Lal Meghwal Passes Away కాంగ్రెస్ సీనియర్ లీడర్,రాజస్తాన్ మంత్రి భన్వర్ లాల్ మేఘవాల్(72) సోమవారం కన్నుమూశారు. గురుగ్రామ్ లోని మేదాంత హాస్పిటల్ లో ఆయన తుదిశ్వాస విడిచారు. బ్రెయిన్ సంబంధిత వ్యాధితో ఈ ఏడాది మే నెలలో హాస్పిటల్ లో చేరిన ఆయన గత ఆరు నెలలు�
Media persons played important role in educating people, mitigating impact of COVID-19: Kovind జర్నలిస్టులపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రశంసలు కురిపించారు. కరోనాపోరాటంలో జర్నలిస్టులు కూడా ముందువరుసలో నిలబడ్డారని కోవింద్ అన్నారు. కరోనా విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడం,కరోనా ప్రభావాన్ని తగ్గి�
Vaccine Will Not Be Enough To Stop Pandemic వ్యాక్సిన్ ఒక్కటే కరోనావైరస్ మహమ్మారిని నిలువరించలేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)చీఫ్ అథనామ్ టెడ్రోస్ అథనామ్ గేబ్రియెసస్ తెలిపారు. ఒక వ్యాక్సిన్.. మన దగ్గర ఉన్న ఇతర టూల్స్(సాధనాలు)ని పూర్తి చేస్తుంది కానీ వాటిని భర్తీ చేయ�
70 per cent of Delhiites didn’t burn firecrackers on Diwali ఈ ఏడాది దీపావళి రోజున ఢిల్లీలోని 70శాతంమంది టపాసులు లేదా బాణసంచా కాల్చలేదని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఆప్ ప్రభుత్వం తీసుకున్న ‘క్రాకర్స్ బ్యాన్’ నిర్ణయం వల్లే ఇది సాధ్యమైందని,వచ్చే ఏడాది ఇంత
Nitish Kumar:ఏడోసారి బీహార్ సీఎంగా ఇవాళ(నవంబర్-16,2020)నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. బీహార్ గవర్నర్ పఘు చౌహాన్ నితీష్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. వరుసగా నాలుగోసారి బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణస్వీకారం చేయగా… బీహార్ డిప్యూటీ సీఎంలుగా బీజేపీ న�
Kapil Sibal on Congress బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాభవం చవి చూసిన కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు ఇక ఏమాత్రం ప్రత్యామ్నాయంగా భావించడం లేదంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సొంతపార్టీపైనే కపిల్
కేరళకు చెందిన జర్నలిస్ట్ సిద్దిఖీ కప్పాన్ అరెస్ట్ విషయంలో సోమవారం(నవంబర్-16,2020)ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. సిద్దిఖీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ మరియు సిద్దిఖీకి బెయిల్ మంజూరు చేయాలని దాఖలైన పిటిషన్ పై స్పందన తె
Narendra Modi unveils the ‘Statue of Peace’ in Pali జైన్ ఆచార్య శ్రీ విజయ వల్లభ సురేశ్వర్ జీ మహారాజ్ 151వ జయంతి సందర్భంగా 151 అంగుళాల ఎత్తైన ‘స్టాట్యూ ఆఫ్ పీస్’ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజస్థాన్ రాష్ట్రంలోని పాళీ జ�
Fire Doused Completely After Over 5 Months అసోంలోని బాగ్జన్ గ్యాస్ బావిలో దాదాపు ఆరు నెలల క్రితం ఎగిసిపడిన మంటలను విజయవంతంగా ఆర్పివేసినట్లు ఆదివారం(నవంబర్-15,2020)అయిల్ ఇండియా తెలిపింది. తూర్పు అసోంలోని టిన్సుకియా జిల్లాలో ఉన్న గ్యాస్ బావిలో మంటలు ఎగిసిపడి నిరంతరాయంగా �
More ICU Beds, Increased Testing: Centre’s 12-Point Covid Plan For Delhi ఢిల్లీలో మరోసారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఆదివారం ఉన్నతస్థాయి అత్యవసర సమీక్షా సమావేశం జరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్, ఢిల్లీ గవర్నర్ అనిల్ బ�
Sushil Modi to step down as deputy CM బీహార్ డిప్యూటీ సీఎంగా మరోసారి సుశీల్‌కుమార్ మోడీ లాంఛనమే అనుకున్న నేపథ్యంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. సుశీల్ కుమార్ మోడీనే బిహార్ ఉపముఖ్యమంత్రిగా బీజేపీ కొనసాగిస్తుందని అందరూ భావించినప్పటికీ… అధిష్ఠానం మరో సీ�
Clashes break out between Trump supporters, counter-protesters అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా తాజా ఎన్నికల ఫలితాలపై వాషింగ్టన్లో చేపట్టిన ‘మిలియన్ మెగా మార్చ్’ ర్యాలీ హంసాత్మకంగా మారింది. ట్రంప్ మద్దతుదారులు, నిరసనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్�
Donald Trump Lights A Diya At The White House On Diwali, Extends Wishes అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్ హౌస్ లో దీపావళి వేడుకలు జరిగాయి. వైట్ హౌస్ లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు డొ�
Chhattisgarh CM Bhupesh Baghel celebrated Govardhan puja, followed this ritual చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కొరడాతో కొట్టించుకున్నారు. అయితే,తనదే తప్పు చేసి శిక్షగా కొరడా దెబ్బలు తినలేదు. ఆయన కొరడాతో కొట్టించుకోవడానికి ఉన్న కారణం సంప్రదాయాలను పాటించడమే. సంప్రదాయాలను పాటించడంలో