Home » Author »venkaiahnaidu
దేశంలోనే అతిపెద్ద హోల్ సేల్ పండ్లు మరియు కూరగాయల మార్కెట్ అయిన ఢిల్లీలోని ఆజాద్ పూర్ మండికి చెందిన 11మంది వ్యాపారులకు కరోనా వైరస్ సోకినట్లు తేలిందని డిస్ట్రిక్ మెజిస్ట్రేల్(నార్త్)దీపక్ షిండే తెలిపారు. వ్యాపారులు మండికి డైరక్ట్ గా కనెక్ట
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్(53) కన్నుమూశారు. కోలన్ ఇన్ఫెక్షన్ తో ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఇవాళ(ఏప్రిల్-29,2020)ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. కొన్ని నెలలుగా ట్యూమర్ తో బాధపడుతున్న ఆయన లండన్ లో ట్రీట్మెంట్ తర్వాత కొద్ది నెలల �
దేశంలోని బ్యాంకులను నిండా ముంచిన 50 మంది డీఫాల్టర్ల జాబితాను రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన నేపథ్యంలో.. అలా రుణాలు ఎగగొట్టిన వారిలో బీజేపీ ఫ్రెండ్స్ ఉన్నారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణను ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించ
భారత్ లో కరోనా మరణాల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. దేశంలో ఇప్పటివరకు 1,007మంది కరోనా సోకి మరణించారు. గడిచిన 24గంటల్లోనే అత్యధికంగా దేశవ్యాప్తంగా73కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో ఒకరోజులో ఇన్నికరోనా మరణాలు నమోదవడం ఇదే మొదటిసారి. గడిచిన 10రోజుల్లో �
కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. అమెరికా సహా అగ్రదేశాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. భారత వృద్ధి రేటుపై కూడా కరోనా ప్రభావం భారీగానే పడనుంది. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడిస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ భారత వృద్ధి రేటు అంచనాలను ఈ
కరోనావైరస్ సంక్షోభం మధ్య సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించలేకపోవడంతో….ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఆధారంగా 10,12వ తరగతి విద్యార్ధులను పాస్ చేయాలని ఢిల్లీ సర్కార్ కేంద్రప్రభుత్వాన్ని కోరింది. అంతేకాకుండా అన
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. 30 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. కరోనా సోకి 2 లక్షల మందికి పైగా మృత
కోవిడ్ -19 నేపథ్యంలో విధించబడిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అనేక పెళ్లిళ్లు ఆగిపోయిన విషయం తెలిసిందే. చాలా జంటలు తమ వివాహాలను వాయిదా వేసుకోగా,మరికొందరు మాత్రం లాక్ డౌన్ సమయంలోనే కేవలం కుటుంబసభ్యుల సమక్షంలో వివాహాలు చేసుకుంటున్నారు. అయ�
భారతీయ బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టాప్ 50 ఉద్దేశపూర్వక ఎగవేతదారుల లిస్ట్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన నేపథ్యంలో మోడీ సర్కార్ పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికార పార్టీ స్నే�
మహారాష్ట్ర సీఎం పదవిని ఉద్దవ్ ఠాక్రే కోల్పోనున్నాడా?మహారాష్ట్ర కొత్త సీఎంగా ఆదిత్య ఠాక్రే ప్రమాణస్వీకారం చేయబోతున్నారా?మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని నడిపించే వ్యక్తి ఎవరు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున సందేహాలను వ్�
జులై 25,2020నాటికి 100శాతం కరోనా రహిత దేశంగా భారత్ ఉండనుందని సింగపూర్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ రీసెర్చర్లు ఓ రిపోర్ట్ లో తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-డ్రైవన్ డేటా ఎనాలిసిస్ పద్ధతిని ఉపయోగించి, సింగపూర్ యూనివర్శిటీ తన నివేదిక
ICMR(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్)నిర్దేశాల ప్రకారం...చైనా నుంచి దిగుమతి చేసుకున్న 24 వేల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను తిప్పి పంపనున్నట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
pre-symptomatic(రోగ లక్షణాలకు ముందు)లేదా తేలికపాటి లక్షణాలు కలిగి ఉన్న కరోనా వైరస్ పేషెంట్లకు… హోమ్ ఐసొలేషన్ పై కొత్త మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ప్రస్తుతం, టెస్ట్ లలో కరోనా పాజిటివ్ తేలిన వారందరినీ వెంటనే ఐసొలేట్ చేయ
కోవిడ్-19ను ఎదుర్కొనే సమయంలో డాక్టర్లకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. వైరస్ ప్రభావం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇంతకుముందు ఏ వైరస్ ద్వారా చవిచూడని అనూహ్య పరిణామాలను కరోనా వైరస్ పేషెంట్లలోడాక్టర్లు గమనిస్త�
కరోనా నేపథ్యంలో విధించబడిన లాక్ డౌన్.... హైదరాబాద్ సిటిలోని గాలి నాణ్యతపై మాత్రమే కాకుండా, నగరంలోని అతి ముఖ్యమైన ‘వాటర్‌మార్క్’లలో ఒకటైన హుస్సేన్ సాగర్ మీద కూడా సానుకూల ప్రభావాన్న
కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ తో…దశ్దాలకాలంలో ఎన్నడూ చూడని కొత్త విషయాలను ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా సాధ్యం కాని క్లీన్ గంగా…లాక్ డౌన్ తో సాధ్యమైందని చెప్పడంతో ఎటువంటి అతిశయోక్తి లేదు. వారణాశిలోన
చైనాతో బిజినెస్ చేయకూడదని ప్రపంచదేశాలు భావిస్తున్నాయని,ఇది భారతదేశానికి బ్లెస్సింగ్(ఆశీర్వాదం) అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. FDI(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు)ల విషయంలో భారత ప్రభుత్వం ఇటీవల రూల్స్ ని సవరించిన విషయం తెలిసిందే. అయిత�
వరుస ప్రకృతి ప్రకోపాలు, సంక్షోభాలతో తల్లడిల్లే కేరళ...ఇప్పుడు కరోనా విలయం, లాక్డౌన్ తో భారీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ఆర్థికవేత్త, కేరళ ఆర్థికమంత్రి థామస్ ఐజాక్ శనివారం(ఏప
ప్రస్తుతం ప్రపంచదేశాలన్నీ కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్నాయి. కరోనా కట్టడి కోసం దేశాలన్నీ లాక్ డౌన్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా తప్ప మరో వార్త ఎక్కడా వినిపించడం లేదు. అయితే కరోనా కట్టడి విషయంలో మాత్రం ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉ
లాక్ డౌన్ ఉల్లంఘించవద్దు అంటూ ప్రభుత్వాలు,మీడియా సంస్థలు ఎంత మొత్తుకుని చెబుతున్నా అవేమీ పట్టికోకుండా రోడ్లపై జాలీగా తిరుగుతున్నారు కొందరు ఆకతాయిలు. మొఖానికి మాస్క్ లేకుండా లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసి రోడ్లపై బైక్ వేసుకుని సరదగా తిరుగు�