Home » Author »venkaiahnaidu
తనను ప్రశ్నించిన ఓ మహిళా రిపోర్ట్ పై అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. కరోనా విషయంలో తాను తీసుకున్న నిర్ణయాలకు తనను ప్రశంసించాల్సిందేనని ఆ మహిళా రిపోర్టర్ కు ట్రంప్ సూచించారు. సోమవారం వైట్ హౌస్ లో ట్రంప్ మీడియా సమావ�
సెంట్రల్ ఢిల్లీలోని ఆయుష్మాన్ భారత్ ఆఫీసుకు సీల్ వేశారు అధికారులు. ఢిల్లీలోని ఆయుష్మాన్ భారత్ కార్యాలయంలోని ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావడంతో ఆఫీస్ ను సీల్ చేశారు. సీఈవో సహా కార్యాలయంలో పనిచేసే ఇతర సిబ్బందికి కరోనా టెస్ట్ లు చేస్తున్నారు. �
కరోనా వైరస్ నేపథ్యంలో భారత ప్రభుత్వం మార్చి 24 నుంచి దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచీ ఓ ఇంజినీర్ మధ్యప్రదేశ్లోని గుహలో ఉంటున్నట్లు ఆదివారం(ఏప్రిల్-19,2020)సాయంత్రం రైసన్ జిల్లా కనుగొన్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేసే నవీ ముంబైకి �
జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం BMW భారత సీఈవో రుద్రతేజ్ సింగ్(45) మరణించారు. అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన సోమవారం(ఏప్రిల్-20,2020) ఉదయం కన్నుమూశారు. ఈ హఠాత్పరిణామంపై బీఎండబ్ల్యూ యాజమాన్యం తీవ్ర దిగ్భ్�
మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా మహరాష్ట్ర నిలిచింది. కరోనా మహమ్మారి ధాటికి దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణుకుతోంది. అయితే ముంబైలో ఎక్కువ సం
లిక్కర్ టైకూన్ విజయ్ మాల్యాకు బ్రిటన్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత్ కు అప్పగించే ఆర్డర్ ను వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన అప్పీల్ ను యూకే హైకోర్టు కొట్టివేసింది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ నిర్వహణ కోసం భారత బ్యాంకుల నుంచి 9వేల కోట�
అనారోగ్య కారణాలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఇవాళ(ఏప్రిల్-20,2020)ఉదయం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్ కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే లాక్డౌన్ కారణంగా రేపు జరగనున్న తన తండ్రి అంత్యక్రియలలో పాల్గొనలేని పరిస్థితి ఉ�
భారత్ కొత్త FDI(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి)రూల్స్ WTO సూత్రాలను ఉల్లంఘించినట్లు చైనా ఆరోపించింది. భారత్ కొత్త ఎఫ్ డీఐ రూల్స్…వివక్ష ఉండకూడదన్న WTO సూత్రాలు మరియు ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రేడ్(free and fair trade)కు వ్యతిరేకంగా ఉన్నట్లు చైనా ఆరోపించింది. భారత ప్
కర్ణాటకలో మే-3వరకు లాక్ డౌన్ యథావిధిగా జరుగుతందని,ఎటువంటి సడలింపులు ఉండబోవని యడియూరప్ప ప్రభుత్వం సృష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి సడలింపులు ఉండకూడదని కర్ణాటక కేబినెట్ నిర్ణయించింది. కర్ణాటకలో ఇప్పటివ
దాదాపు సగం భారత్ కరోనా వైరస్ ఫ్రీగా నిలిచింది. భారత్ లోని చాలా జిల్లాల్లో కరోనా కేసులు నమోదుకాలేదు. ఏప్రిల్-19,2020నాటికి దేశంలోని మొత్తం 736జిల్లాల్లోని 325జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదు. దాదాపు 46శాతం కరోనా కేసులు కేవలం 18జిల్లాల్లోనే �
కరోనా కేసులు అధికంగా ఉన్న దేశాల్లో జర్మనీ కూడా ఒకటన్న విషయం తెలిసిందే. అయితే 145,742 కేసెులు ఉన్నప్పటికీ కేవలం 4వేల 642మరణాలు మాత్రమే జర్మనీ నమోదయ్యాయి. అంతేకాకుండా జర్మనీలో 91,500 మంది రికవరీ అయ్యారు. ఇంకా 49600 మంది కరోనాతో పోరాడుతున్నారు. వారిలో కూడా 2889 �
అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్న దేశాలు సైతం కరోనా దెబ్బకు వణికిపోతున్న తరుణంలో వారందరికీ ఆదర్శంగా నిలిచేలా కరోనాను కట్టడి చేస్తున్న భారత్ పై పాక్ విషం చిమ్ముతూనే ఉంది. మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు చేస్తూ తన నీచ స్వభావాన్ని మరోసారి పా�
ఉత్తరప్రదేశ్ సీఎం యోగిఆదిత్యనాథ్ ఇంట్లో విషాదం నెలకొంది. యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్ కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ,లివర్ సమస్యలతో బాధపడుతున్న ఆనంద్ సింగ్ ఆరోగ్యం క్షీణించడంతో మార్చి-15,2020న ఆయనను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు. గ�
కరోనా వైరస్ ను కట్టడిచేసేందుకు విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ నిబంధనలను రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు ఉల్లంఘించకూడదని కేంద్రప్రభుత్వం సృష్టం చేసింది. లాక్ డౌన్ సమయంలో రాష్ట్రాలు తమ సొంత కార్యకలాపాలను అనుమతించడం చేయకూడదని తెలిపింది. క�
భారత్ తో సహా 10దేశాల్లో జరిగిన కరోనా నిర్థారణ టెస్ట్ ల కన్నా ఒక్క అమెరికాలోనే అత్యధిక కరోనా టెస్ట్ లు నిర్వహించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇదొక రికార్డు అని ఆయన అన్నారు. కరోనా వైరస్ (COVID-19) కు వ్యతిరేకంగా అమెరికా తన యుద్ధంలో స్థిర�
కరోనానేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా రాజస్థాన్లోని కోటా కోచింగ్ సెంటర్లలో చిక్కుకుపోయిన 7,000 మంది విద్యార్థులను వెనుకకు తెచ్చేందుకు ఆగ్రా నుంచి 250 బస్సులను పంపించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. సెండ్ అజ్ బ్యాక్ హోమ్ (మమ్మల్ని ఇంటికి పం
అమెరికాలో కరోనా కరాళనృత్యం చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా విషయంలో అమెరికా స్పందిన తీరు ఆలస్యం ఖరీదు అక్కడ దాదాపు 7లక్షల కరోనా కేసులు,34 వేలకు పైగా మరణాలు నమోదవడం. ఇటువంటి తరుణంలో మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టిందని,తాము పీక్ స్టేజీ దాటిపోయ�
కరోనావైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ గురువారం కర్ణాటకలోని కల్బుర్గి జిల్లాలో నిర్వహించిన వార్షిక రథోత్సవంలో వందలాది భక్తులు పాల్గొన్నారు. కరోనా హాట్ స్పాట్ గా ఉన్న కలబుర్గిలోన�
కరోనా కష్టకాలంలో తమ న్యూస్ పార్టనర్స్ ని ఆదుకునేందుకు గూగుల్ ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా న్యూష్ పబ్లిషర్స్ కి ఐదు నెలల పాటు యాడ్ సర్వీసింగ్ ఫీజు(ad serving fees)ను తమ యాడ్ మేనేజర్ లో వదులుకుంటున్నట్లు శుక్రవారం(ఏప్రిల్-17,2020)గూగుల్ ప్రకటించింది. �
కరోనావైరస్ కష్టకాలంలో ఉద్యోగులకు తీపికబురు అందించింది ఫ్రెంచ్ ఐటీ సర్వీసుల కంపెనీ క్యాప్ జెమినీ. లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోతున్న ఐటీ కంపెనీలు ఇప్పటికే పలు చోట్ల ఉద్యోగులను తొలగిస్తున్నట్లు,జీతాల చెల్లింపులో కోతలు విధిస్తున్నట్ల�