Home » Author »venkaiahnaidu
కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ పొడిగించేదిశగా భారత్ ముందుకెళ్తుంది. అయితే ఈ సమయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)మాట్లాడుతూ…రెండో విడత లాక్ డౌన్ లో వైరస్ ప్రాసారాన్ని మాత్రమే పరిణలోకి తీసుకోకూడదని,ప్రజల జీవ�
కరోనా వైరస్ నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్(సామాజిక దూరం)పాటించేందుకు దేశంలోనే అతిపెద్ద హోల్ సేల్ పండ్లు మరియు కూరగాయల మార్కెట్ అయిన ఢిల్లీలోని “ఆజాద్ పూర్ మండి”కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం(ఏప్రిల్-13,2020)నుంచి సరి-బేసి రూల్స్ ప్రవేశపెట్ట�
సోమవారం నుంచి రెడ్ జోన్లు,ఆరెంజ్ జోన్లలో ఢిల్లీలో భారీ శానిటైజేషన్ డ్రైవ్ ను నిర్వహించనున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం(ఏప్రిల్-12,2020)ప్రకటించారు. దేశ రాజధానిలో కోవిడ్-19 కంటైన్మెంట్ జోన్లను రెడ్ జోన్లు,హై రిస్క్ జోన్లను,ఆరెంజ్ జోన్లు
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల బోరిస్ లో కరోనా లక్షణాలు బయటపడటంతో ఆయనకు టెస్ట్ లు చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన తన ఇంట్లోనే సెల్ఫ్ ఐసొలేట్ అయ్యారు. అయితే వారం రోజుల క్రితం ఆయన ఆరోగ్యం క్�
న్యూఢిల్లీ-NCR(నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో ఆదివారం(ఏప్రిల్-12,2020)సాయంత్రం 5:45గంటల సమయంలో స్వల్ప భూకంపం సంభవించింది. ఢిల్లీ,నోయిడా,ఘజియాబాద్ లో 3-4సెకండ్ల పాటు భూకంపం వచ్చింది. తూర్పు ఢిల్లీలో…ఎపిసెంటర్(భూకంప కేంద్రం) గుర్తించబడింది. రిక్టర్ స్క
కరోనా వైరస్ నేపథ్యంలో దేశాన్ని జోన్లుగా విభజించే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. వైరస్ ఉదృతిని బట్టి వివిధ ప్రాంతాలను రెడ్,ఆరెంజ్,గ్రీన్ రంగులతో గుర్తించాలని నిర్ణయించారు. 15కేసుల కంటే తక్కువ కేసులు ఉన్న, మళ్లీ కొత్త కేసులు నమోదుకాకుండా ఉం
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 10మంది విదేశీయులకు ఉత్తరాఖండ్ పోలీసులు కొత్తరకం శిక్ష విధించారు. శనివారం రిషికేష్‌లోని పాపులర్ టూరిస్ట్ స్పాట్ తపోవన్ ఏరియాలో లాక్డౌన్ ఉల్లంఘించి షికార్లు చేస్తున్న విదేశీయుల చేత ఒక్కొక్కరితో 500 సార్లు క�
కరోనా వైరస్ నేపథ్యంలో భారత్ దేశవ్యాప్త లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా లిక్కర్ షాపులు మూతపడటంతో మద్యం ప్రియులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల అయితే నోట్లోకి చుక్క పోక పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నా�
కరోనా వైరస్ వ్యాప్తి సమయాల్లోనూ పోలీసులు ప్రాణాలకు తెగించి శాంతి భద్రతలను కాపాడుతున్నారు. కానీ, దురదృష్టవశాత్తు కొన్ని చోట్ల పోలీసులపై దాడులు జరుగుతున్నాయి. COVID-19 లాక్ డౌన్ కారణంగా ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో ఆదివారం ఉదయం పటియాలాలోని ఓ వెటిట�
మధ్యప్రదేశ్ ఆరోగ్యశాఖనే ఇప్పుడు ఆ రాష్ట్రంలో అతిపెద్ద వైరస్ హాట్ స్పాట్ గా మారింది. రాజధాని భోపాల్ లో నమోదైన 121 కరోనా కేసుల్లో సగానికిపైగా కేసులు హైల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు,వారి కుటుంబసభ్యులవే కావడం ఇప్పడు అందరిలో ఆందోళన కలిగిస్తోంది.
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ వాటిని పట్టించుకోకుండా గత నెలలో నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ భవన్ లో్ జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా పెద్ద కలకలం రేపిన విషయం తెలిసిం�
ఢిల్లీలో మళ్లీ ఎయిర్ పొల్యూషన్ పెరుగుతోంది. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైనప్పటికీ, కొందరు చేసిన పిచ్చిపనుల కారణంగా వాయు కాలుష్యం పెరిగింది. ఆదివారం(ఏప్రిల్-12)జాతీయ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యం ఒక గీత పెరిగి “మితమైన(మ�
ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొందిన ముంబైలోని ధారావిలో కరోనా విజృంభిస్తోంది. ధారావిలో కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ధారావిలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 43కి చేరింది. మరోవైపు ఇప్పటికే ఈ మురికివా�
అమెరికాకు సాయంగా భారత్ పంపిన యాంటీ మలేరియా డ్రగ్-హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబ్లెట్లు ఆదివారం న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాయి. అమెరికాలో భారత రాయబారి తరంజీత్ సింగ్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కరోనా వైరస్ పై పోరాటంలో �
కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఇవాళ(ఏప్రిల్-12,2020)ఉదయం కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కేంద్రం తెలిపిన ప్రకారం…భారత్ లో ఇప్పటివరకు 8,356కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 273కు చేరినట్లు కేంద్ర ఆరోగ్�
కరోనా యుద్ధంలో ముందువరుసలో ఉండి పోరాడుతున్న డాక్టర్లు,నర్సులు,మెడికల్ స్టాఫ్ కు తీపికబురు చెప్పింది హర్యానా ప్రభుత్వం. కరోనా వ్యతిరేక పోరాటంలో భాగస్వాములైన ప్రభుత్వ డాక్టర్లు,నర్సులు,పారామెడికల్ స్టాఫ్,క్లాస్ IV స్టాఫ్, అంబులెన్స్ స్టాఫ్,
కరోనా వ్యాధి బారిన పడి ఇప్పటి వరకు సామాన్యులు మాత్రమే చనిపోయారు. కానీ దేశంలోనే తొలిసారిగా ఓ డాక్టర్ కరోనా కాటుకు బలయ్యాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో గురువారం(ఏప్రిల్-9,2020) ఈ ఘటన చోటు చేసుకుంది. కరోనా పేషెంట్లకు చికిత్స చేయకున్నా ఆ�
ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొందిన ముంబైలోని ధారావిలో ఇవాళ మరో కరోనా మరణం నమోదైంది. దీంతో ఇప్పటివరకు ధారావిలో కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3కి చేరింది. ఇప్పటివరకు ధారావిలో 14 కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్ప�
5G టవర్ల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందంటూ సోషల్ మీడియాలో గుర్తుతెలియని వ్యక్తులు చేసిన ప్రచారాన్ని నమ్మి 5G మొబైల్ టవర్లకు నిప్పు పెడుతున్నారు బ్రిటన్ ప్రజలు. యూకే వ్యాప్తంగా ఇప్పటివరకు పదికి పైగా మొబైల్ టవర్లను ధ్వంసం చేశారు. ఆయా వీ�
కరోనాపై పోరుకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని విడుదల చేసింది. రాష్ర్టాలకు రూ. 15 వేల కోట్లతో అత్యవసర ప్యాకేజీని విడుదల చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకుపోరాడుతున్న జాతీయ, రాష్ట్ర స్థాయి ఆరోగ్య వ్యవస్థలను �