Home » Author »venkaiahnaidu
ఉత్తర్‌ప్రదేశ్ లో జులై 3న జరగనున్న ఉన్నావో జిల్లా పంచాయత్ చైర్మన్ ఎన్నికకు ప్రకటించిన తమ అభ్యర్థిని(అరుణ్ సింగ్) గురువారం బీజేపీ మార్చివేసింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై శివసేన విమర్శనాస్త్రాలు సంధించింది.
జమ్ము కశ్మీర్‌కు చెందిన 14 మంది నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో నిర్వహించిన భేటీ ముగిసింది.
తనను ఆంటిగ్వా నుంచి కిడ్నాప్ చేసి డొమినికా తీసుకెళ్లారంటూ పీఎన్ బీ స్కామ్ నిందితుడు మొహుల్ చోక్సీ చేసిన ఆరోపణలును ఆంటిగ్వా ప్రధాని కొట్టిపారేశారు.
దేశంలో ఆట బొమ్మల తయారీ పరిశ్రమకు ఊతమివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
తనకు వ్యతిరేకంగా దాఖలైన పరువు నష్టం కేసులో గురువారం సూరత్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. తుది వాంగ్మూలం ఇచ్చారు.
జమ్ము కశ్మీర్‌కు చెందిన 14 మంది నేతలతో గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నివాసంలో భేటీ అయ్యారు.
రిలయన్స్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశం(AGM)...
లోక్‌జనశక్తి పార్టీ(LJP)లో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ మౌనం వహించడంపై చిరాగ్ పాశ్వాన్ హర్ట్ అయ్యారు.
హిందూ మహాసముద్రంలో రెండు రోజుల పాటు జరిగే భారత్-అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాలు బుధవారం ప్రారంభమయ్యాయి.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్-ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బుధవారం మరోసారి సమావేశమయ్యారు.
2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ ఎలక్ట్రోరల్ ట్రస్టుల ద్వారా రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల వివరాలను ADR(Association for Democratic Reforms)ప్రకటించింది.
ప్రమోషన్స్,నియామకాలు,కోవిడ్ అలవెన్స్ డిమాండ్లతో మహారాష్ట్రలో నర్సులు 48 గంటల సమ్మెకు దిగారు.
ప్రధాన్ మంత్రి గరీభ్ కల్యాణ్ యోజన(PMGKAY)పథకం కింద నవంబర్ వరకు ఉచిత రేషన్ పంపిణీ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది.
భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల అప్పులు ఎగ్గొట్టి విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే.
వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ ని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(NCB)అధికారులు బుధవారం ముంబైలో అరెస్ట్ చేశారు.
పాకిస్తాన్‌లోని లాహోర్ లోని జోహర్ టౌన్ లో బుధవారం పేలుడు ఘటన సంభవించింది.
మథురలోని శ్రీకృష్ణ జన్మస్థానంగా పేరొందిన కత్రా కేశవ్ దేవ్ ఆలయ ప్రాంగణంలో ఉన్న 17వ శతాబ్దం నాటి షాహి మసీదు మసీదు తొలగింపుపై హిందూ సంస్థ "శ్రీ కృష్ణ జ్మభూమి ముక్తి ఆందోళన్ సమితి"మంగళవారం మథుర కోర్టును ఆశ్రయించింది.
గత రెండు మూడు రోజులుగా దేశంలో రికార్డు స్థాయిలో ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్లను అందిస్తున్న విషయం తెలిసిందే.
ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్,పద్మశ్రీ కరణం మల్లీశ్వరి(46)ని నియమించారు.