APEPDCL లో15 AE పోస్టులు : చివరి తేది మార్చి 5 

  • Published By: chvmurthy ,Published On : February 27, 2019 / 04:09 AM IST
APEPDCL లో15 AE పోస్టులు : చివరి తేది మార్చి 5 

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APEPDCL) 15  అసిస్టెంట్ ఇంజనీరు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
అర్హత :  ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ /ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో  డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు : జులై 1, 2018 నాటికి 42 ఏళ్ళు మించకూడదు. 
రిజర్వేషన్ అభ్యర్ధులకు  సడలింపు ఉంటుంది.
ఎంపిక : రాత పరీక్ష , ధృవీకరణ పత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
అర్హులైన అభ్యర్ధులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు  జనరల్ అభ్యర్ధులకు రూ.700, ఎస్సీ ఎస్టీ,  బీసీ,  పీహెచ్ సీ,ఎక్స్ సర్వీస్ మెన్  అభ్యర్ధులకు రూ.200
దరఖాస్తుకు చివరి తేది : మార్చి 5 2019.
మరిన్ని వివరాలకు www.apesternpower.com ను సంప్రదించగలరు.