CEERI Pilani : సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఎంఎన్సీ/ ఎంఈ/ ఎంటెక్/ ఎంఎన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 85-40 ఏళ్లు ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

CEERI Pilani : రాజస్ధాన్ లోని సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సీఈఈఆర్‌ఐ)లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీలలో జూనియర్ రిసెర్చ్ ఫెలో, ప్తాజెక్ట్ అసోసియేట్, నీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ తదితర పోస్టులు ఉన్నాయి. సెమికండక్టర్ ‘సెన్సార్సు, హైపవర్ మైక్రోవేవ్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఎంఎన్సీ/ ఎంఈ/ ఎంటెక్/ ఎంఎన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అభ్యర్ధుల వయసు 85-40 ఏళ్లు ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. జీతభత్యాలుగా రూ.25000-రూ .42000 చెల్లిస్తారు.
అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చివరి తేది31 జనవరి 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; ceeri.res.in పరిశీలించగలరు.