చైనా నుంచి ఇండియాకు స్మార్ట్ పవర్ మీటర్లు

  • Published By: Subhan ,Published On : June 25, 2020 / 01:02 PM IST
చైనా నుంచి ఇండియాకు స్మార్ట్ పవర్ మీటర్లు

ప్రపంచం మొత్తంలోనే అతిపెద్ద ఎలక్ట్రిసిటీ స్మార్ట్ మీటరింగ్ ప్రోగ్రాం జరుగుతున్న ఇండియాలోని చైనీస్ కంపెనీలు దాదాపు మూతపడనున్నాయి. స్టేట్ రన్ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)కు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు వ్యతిరేకంగా ఉంది. 2022 నాటికి చైనా స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్లు వాడాలని నేషనల్ డెమోక్రటిక్ ఒప్పందం. లడఖ్ లోని గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20మంది సైనికులు అమరులైన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. 

‘ఈ స్మార్ట్ మీటర్ ఆర్కిటెక్చర్ కు టూ వే కమ్యూనికేషన్ నెట్‌వర్క్, కంట్రోల్ సెంటర్ ఎక్విప్‌మెంట్, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ లు అవసరమవుతాయి. వాటి ద్వారానే ఎనర్జీ యూసేజ్, ట్రాన్సఫర్ డేటా కచ్చితంగా లెక్కించగలం. ‘ఈఈఎస్ఎల్ చైనీస్ మీటర్లను ఎగుమతి చేయదలచుకోవడం లేదు. ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్స్ ఇవి కనెక్ట్ అయి ఉంటాయి. అదే చాలా సెన్సిటివ్ సెక్టార్’ అని ప్రభుత్వ అధికారి వెల్లడించారు. 

స్మార్ట్ మీటర్ ప్రోగ్రాం ద్వారా 250 మిలియన్ కన్వెన్షనల్ మీటర్లు వార్షిక బడ్జెట్ లో డిస్కంలు రూ.1.38 ట్రిలియన్లకు చేరేలా చేస్తుంది. రూ. 3.5 ట్రిలియన్ డిస్ట్రిబ్యూషన్ రీ ఫాం స్కీం ద్వారా ఇండియా సక్సెస్ అవుతుందని ప్లాన్. ‘మా టెండర్ నియమాలు స్పష్టంగా ఉన్నాయి. ఎవరైనా సప్లయర్ ఇండియాలోనే ప్రొడక్షన్ మొదలుపెట్టదలిస్తే దానికి మేం సిద్ధంగా ఉన్నాం’ అని సౌరబ్ కుమార్, మేనేజింగ్ డైరక్టర్ ఈఈఎస్ఎల్ వెల్లడించారు.